సంతోష్‌రావు ఎక్కడా..? దూరం పెట్టేసిన కేసీఆర్…!! పార్టీకి డ్యామేజీ చేసిన లిస్టులో సంతోష్ ఒకడు.. ! మరింక చాలా మందే ఉన్నారు కేసీఆర్… ఆ జాబితా పెద్దదే.. జర సూస్కో…!
(దండుగుల శ్రీనివాస్) తన వెన్నంటే ఉండే సంతోష్‌రావును బయటకు పంపించేశాడు కేసీఆర్. పార్టీకి, వ్యక్తిగతంగా తమకు నష్టం వాటిల్లేలా ప్రవర్తించిన, వ్యవహరించిన లిస్టొకటి రెడీ చేసుకుంటున్నాడట కేసీఆర్. ఆ జాబితాలో రాసుకున్న పేర్ల లో గెంటేవేతకు గురైనవాడిలో సంతోష్ ఒకడు. తనకు…