DEVI SRI PRASAD: దేవీ శ్రీ అన్నదాంట్లో తప్పేం ఉంది… పాట పాటనే.. అది ఏదైనా సరే.. ఫీలయి చేయడమే మ్యూజిక్ డైరెక్టర్ల పని….
ఊ అంటావా మావా.. ఉ ఊ అంటావా మావా.. పుష్పలో సమంతా ఐటెం సాంగ్ పై ఇంకా వివాదాలు వీడలేదు. కొత్తవి చుట్టుముడుతూనే ఉన్నాయి. మొన్న ఏపీలో పురుష పుంగవుల సంఘం ఒకటి హైకోర్టును ఆశ్రయించింది.. ఈ పాట మొత్తం మగజాతినే…