సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవం వేతనం పెంచాలని తీర్మానం.. ఐడీసీఎంఎస్ చైర్మన్ అధ్యక్షతన 53వ మహాసభ సమావేశంలో తీర్మానం..
ది ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ సంబారి మోహన్ అధ్యక్షతన సోమవారం ఐడీసీఎంఎస్ ప్రధాన కార్యాలయంలో 53 వ మహాసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవం వేతనం పెంచాలని,…