Tag: hyderabad journalists

జర్నలిస్లుల ఇళ్ల స్థలాలు…. చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట… కేటీఆర్‌ కామెంట్‌తో చిక్కుముడి పడిన హైదరాబాద్‌ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ…సుప్రీం తీర్పు ఇచ్చినా.. అందరికీ ఒకేసారి ఇవ్వాలన్న కొందరి వాదనతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి అన్యాయం..

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపులంటే అంతే. రాజకీయ నాయకులకు అదో క్రీడ.. అవసరమున్న వాడుకోవడానికి అదో తాయిళం. ఎన్నికల వేళ అదో మత్తు మహత్యం.. హామీల అల్ప సంతోషం.. అంత వరకే. అవి వచ్చేవి లేదు. అలా ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిందే.…

14 ఏళ్ల సుధీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాల‌పై సుప్రీం సానుకూల తీర్పు… అప్పుడే భ్ర‌మ‌ల్లో మునిగితేలుతున్న హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్టులు.. అంద‌రికీ ఇప్పిస్తామ‌ని ఆశ‌ల ప‌ల్ల‌కీలో ఊరేగిస్తున్న యూనియ‌న్ నాయ‌కులు…

దేవుడు వ‌ర‌మిచ్చినా.. పూజారి క‌రుణించ‌లేద‌న్న చందంగా…. ప‌ద్నాలుగేళ్ల సుధీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత సుప్రీం కోర్టు హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్టుల ఇళ్ల స్థ‌లాల కేటాయింపుల విష‌యంలో సానుకూల తీర్పును వెలువ‌రించింది. అంతా బాగుంద‌ని సంబురాలు చేసుకుంటున్న ఆ 1200 మంది ఈ లాల్ హౌజింగ్…

You missed