రారా.. దుబ్బాక పాత బస్టాండ్ కాడ సూసుకుందాం రా… ఇక ఇప్పుడది లేదు…
బస్తీ మే సవాల్. ఏదో ఒక ఎన్నికలో ఏదో ఒక పాయింట్‌పై చర్చ మొదలౌతుంది. అదే ఆ ఎన్నికలో కీలకంగా మారుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలో అక్కడి పాత బస్టాండ్ చాలా ఫేమస్ అయ్యింది. ఏదో ఫ్లోలో హరీశ్‌రావు బీజేపీ నేత…