సదవుకున్న సన్నాసులు ఎవరి కొంప ముంచుతారో…!
Dandugula Srinivas వాళ్లంతా సదువుకున్న సన్నాసులు. డిగ్రీ పట్టా పుచుకున్న పాగల్‌గాళ్లు. ఓటెయ్యాల్నో ఇంకా తెలుసుకోని బచ్చాగాళ్లు. అంగోఠి నిషానీ గాళ్లకన్నా బేకార్‌గాళ్లు. అవును ఇట్లనే తిట్టుకుంటున్నరంతా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు కుప్పలు తెప్పలుగా పోగయినయంట. వేలకొద్ది. పోలైనవి…