కవిత పై బద్నాం రాజకీయాలను బంద్ చేయండి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ప్రస్తావించడంపై ఇందూరులో భగ్గుమన్న గులాబీదళం…
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలున్నాయంటూ నిన్న బీజేపీ చేసిన ఆరోపణలు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపాయి. బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తుందంటూ, ఇందులో కవితకు ఎలాంటి సంబంధాలు లేకున్నా బట్టకాల్చి మీదేస్తున్నారంటూ ఇందూరు గులాబీ…