Huzurabad: ఆసామి ఎవరు..? భూస్వామి ఎవరు..?? సామాన్యుడెవరు…? ప్రజలంతా మరీ అంతా వెర్రివెంగళప్పలా..?
హుజురాబాద్‌లో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో పదును పెంచుతున్నాడు. పంచ్ డైలాగులతో ప్రసంగాలను రక్తి కట్టిస్తున్నాడు. అవసరమైతే అవలీలగా ఎలాంటి అబద్దాలనైనా ఆడేందుకు వెనుకాడడం లేదు. మొన్నటి దుబ్బాక ఎన్నికల కన్నా ఇక్కడే ఎ..క్కు…వ ప్రయాస పడుతున్నాడు. శ్రమకోరుస్తున్నాడు. గెల్లు శ్రీనివాస్ యాదవ్…