Tag: gas sylinder

వాత‌లు పెట్ట‌డం మీ వంతే… పైగా బ‌ర్నాల్ బ‌దులు మ‌రింత బ‌ర్నింగ్ చేసేలా ఎందుకు మేడం ఇలాంటి మాట‌లు…. మీరు మాట్లాడితే మీ విజ్జాన‌మంతా ఇలా బ‌య‌ట‌కొచ్చి న‌వ్వు, కోపం తెప్పించ‌వా…?

చేసేది త‌ప్పు. పెట్టేవి వాత‌లు. పెంచేవి ధ‌ర‌లు. పేదోడి జేబుకు ఎడాపెడా చిల్లులు పెట్ట‌డ‌మే డ్యూటీ గా మార్చుకున్న మ‌నం….. పైగా స‌మ‌ర్థింపు మాటాలా..? ఇవేలా ఉన్నాయంటే… క‌ర్రు కాల్చి వాత‌లు పెడుతున్న‌ది మన‌మే.. ఆ మంట ఉప‌శ‌మ‌నానికి క‌నీసం బ‌ర్నాల్…

రారా.. దుబ్బాక పాత బ‌స్టాండ్ కాడ సూసుకుందాం రా… ఇక ఇప్పుడ‌ది లేదు…

బ‌స్తీ మే స‌వాల్‌. ఏదో ఒక ఎన్నిక‌లో ఏదో ఒక పాయింట్‌పై చ‌ర్చ మొద‌లౌతుంది. అదే ఆ ఎన్నిక‌లో కీల‌కంగా మారుతుంది. దుబ్బాక ఉప ఎన్నిక‌లో అక్క‌డి పాత బ‌స్టాండ్ చాలా ఫేమ‌స్ అయ్యింది. ఏదో ఫ్లోలో హ‌రీశ్‌రావు బీజేపీ నేత…

Huzurabad: గ్యాస్ ధ‌ర‌పై గ‌గ్గోలు స‌రే… మ‌రి మా ‘మందు’ ధ‌ర‌లు ఇంత పెంచినా ఎవ‌డూ ప‌ట్టించుకోడేందీ..?

“అన్నా ఏందే.. హుజురాబాద్ల ఏడ జూసినా గ్యాస్ సిలిండ‌ర్లు క‌నిపిస్తున్న‌య్‌…. టియ్యారెసోళ్లు బాగ‌నే ప్ర‌చారం చేస్తుండ్రు దీనిమీద‌..” “అవునే.. గ్యాస్ ధ‌ర పెరిగింది క‌దా. వెయ్యి దాటిందనుకుంటా.. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఇట్ల గ్యాస్ సిలిండ‌ర్ల‌తో ప్ర‌చారం చేస్తుండ్రు..” “అవ్‌.. పెరిగిందే…

Huzurabad: గ్యాస్ సిలిండ‌ర్ గుర్తు ఎవ‌ల‌క‌న్నా కేటాయించిర్రా బై.. ఆడు ల‌క్కీరా .. ఏమ‌న్నా ప్ర‌చారం చేస్తుండ్రా..

హుజురాబాద్‌లో ప్ర‌ధానంగా టీఆరెస్, బీజేపీల మ‌ధ్యే పోరు సాగుతున్న‌ది. కాంగ్రెస్ కూడా లేదు బ‌రిలో. బీజేపీకి కాంగ్రెస్ లోపాయికారిగా స‌హ‌క‌రిస్తున్న‌ద‌ని అంద‌రికీ తెలిసిందే. ఎలాగూ గెలిచేది లేద‌క్క‌డ కాంగ్రెస్‌. ఇది కేసీఆర్‌, ఈట‌ల మ‌ధ్య పోరు. మ‌రి కేసీఆర్‌కు బ‌ద్ది చెప్పాలంటే…

You missed