అకాలం ఆగమాగం… వడగండ్ల వానలతో రైతన్న దైన్యం.. తడిచిన ధాన్యం.. అన్నదాతకు అపార నష్టం.. నేనున్నానంటూ రైతాంగానికి భరోసా ఇచ్చిన బాజిరెడ్డి… రూరల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో పంటనష్టం.. క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు భరోసాగా నిలిచిన గోవన్న.. తడిచిన ధాన్యాన్ని సేకరిస్తాం… ఎవరూ దిగులు చెందొద్దు.. కేసీఆర్ రైతు పక్షపాతి.. ఎకరాకు పదివేల పరిహారం వచ్చేలా సీఎంతో మాట్లాడుతా… ధైర్యంగా ఉండండి.. రైతులకు వెన్నుదన్నుగా బాజిరెడ్డి పంట నష్ట పరిశీలన.. భరోసా…
అకాలం ఆగమాగం… వడగండ్ల వానలతో రైతన్న దైన్యం తడిచిన ధాన్యం.. అన్నదాతకు అపార నష్టం.. నేనున్నానంటూ రైతాంగానికి భరోసా ఇచ్చిన బాజిరెడ్డి రూరల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో పంటనష్టం.. క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు భరోసాగా నిలిచిన గోవన్న తడిచిన ధాన్యాన్ని…