వాస్తవం ఫ్లాష్ న్యూస్: 26 గేట్ల ద్వారా ఎస్సారెస్సీ నీటి విడుదల… 99 వేల క్యూసెక్కుల దిగువకు నీటి విడుదల…
ఆగస్టు నెలలో మొఖం చాటేసిన వరణుడు సెప్టెంబర్ లో మళ్లీ భారీ వర్షాలతో పలుకరించాడు. నెల రోజుల క్రితం లేకుండా కురిసిన వర్షాలు మళ్లీ దాదాపు నెల రోజులపాటు లేకుండా పోయాయి. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాభావం తొలగని ప్రాంతాల్లో వానల…