ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి.. కటకటాల కాళేశ్వరరావు! పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీలో చర్చ.. ఆ తరువాత చర్యలు!
(దండుగుల శ్రీనివాస్) పదహారు నెలల సుధీర్ఘ విచారణ తరువాత కాళేశ్వరంపై నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. కమిషన్ ఇచ్చిన సుధీర్ఘ నివేదికను.. సుధీర్ఘంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివరించింది తెలంగాణ సర్కార్. సంక్షిప్తంగా పవర్ పాయింట్…