స్వయం ప్రకటిత చైర్మన్ తన పోస్టింగ్ కోసం కోట్లు…! పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. కోట్లు ముట్టజెప్పి ఏదో ఒక పోస్టింగ్ తెచ్చుకున్న ఉద్యోగ జేఏసీ చైర్మన్…. ఉద్యోగవర్గాల్లో ఇప్పుడిదే చర్చ… ప్రభుత్వానికి పిర్యాదు చేసేందుకు రెడీ అయిన ఉద్యోగ సంఘాలు..
(దండుగుల శ్రీనివాస్) ఆయనో స్వయం ప్రకటిత మేధావి. తనకు తానుగా సొంతంగా ఉద్యోగ జేఏసీ చైర్మన్‌గా ప్రకటించుకున్నాడు. డిప్యూటీ కలెక్టర్ల సంఘానికి అధ్యక్షుడిగా ప్రకటించుకుని, ఉద్యోగ జేఏసీ కి తానే చైర్మన్ అని ప్రకటన విడుదల చేసుకుని సర్కార్‌తో టచ్‌లో ఉండే…