సూడనీకైనా రాని సునీల్.. మాట వరసకైనా రాని మల్లిక్.. బాల్కొండ వరద బాధలు పట్టని కాంగ్రెస్, బిజెపి నేతలు.. కష్ట కాలంలో కనిపించని కమలం, హస్తం పార్టీలు .. బాల్కొండ బందువై నిలిచిన ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం వెన్నంటి ఉంటున్నది ఎవరో కుల్లం కుల్ల తేలిపోయింది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 46 సెంటీమీటర్ల కుండ పోత వర్షం కురిసింది మొదలు నేటి వరకు బాల్కొండ నియోజకవర్గాన్ని భారీ వర్షాల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చెరువులు…