Tag: eega ganga reddy

గంగారెడ్డికి గౌర‌వం దొరికింది… ప‌ద‌వికి ఇంకా చాలా టైం ఉంది.. ఓపిక ప‌ట్టాలి…. అసంతృప్త‌, అల‌క‌పాన్పెక్కిన నేత‌ను బుజ్జ‌గించిన నాయ‌కులు… లాస్ట్ బెంచ్ నుంచి ఫ‌స్ట్ బెంచీకి.. ఇది చాల‌దా జీవితానికి…

మొన్న‌టి దాకా జిల్లా అధ్య‌క్షుడిగా చేసిన త‌న‌కు క‌నీస గౌర‌వం లేద‌ని అల‌క‌పాన్పెక్కిన నేత‌కు బ‌జ్జ‌గింపుల ప‌ర్వం క‌రిగించింది. పిలిపించి మాట్లాడారు. గౌర‌వ‌మైతే దొరికింది. ప‌ద‌వికి హామీ లేదు. అది వ‌స్త‌ద‌ని న‌మ్మ‌క‌మూ లేదు. కానీ ప్ర‌స్తుతానికి లాస్ట్ బెంచ్‌కు ప‌రిమిత‌మైన…

ప‌ద‌వులు వ‌రించ‌ని వేళ‌…గౌర‌వం దొర‌క‌ని చోట‌….. టీఆరెస్‌ ఇందూరు జిల్లా మాజీ అధ్య‌క్షుడు ఈగ గంగారెడ్డి రాజ‌కీయాల‌కు గుడ్ బై..?

ఆయ‌న సీనియ‌ర్ టీఆరెస్ నాయ‌కుడు. చాలా ఏండ్లు పార్టీకి జిల్లా అధ్య‌క్షుడిగా సేవ‌లందిచాడు. ల‌క్కీ అధ్య‌క్షుడిగా కూడా పిలిపించుకున్నాడు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి పోయింది. మాజీగా ఉన్నాడు. ఇంకా ఏ ప‌ద‌వులు లేవు. ప‌ద‌వులే కాదు..…

You missed