కేటీఆర్ ‘నమస్తే’ ఉద్యోగుల గోడు ఎందుకు పట్టించుకోవడం లేదు… ఎడిటర్ చేష్టలకు ఆయనకు విసుగొచ్చేసిందా..? వీరిద్దరి మధ్యలో బలవుతున్నది ఉద్యోగులే……
మూడేండ్లుగా నమస్తే తెలంగాణ ఉద్యోగులకు జీతాల్లేవు. వీరి జీతాలు పెంచడం అధికార పార్టీ పత్రిక యాజమాన్యానికి ఓ లెక్క కాదు. మరెందుకు వారి గోడు వినిపించుకోవడం లేదు. కారణం… ఎడిటర్ కృష్ణమూర్తి. ఆ పత్రికలో ఏనాడైతే ఆయన అడుగు పెట్టాడో ఆనాటి…