నోటీసులు కవితను విచారించేందుకు కాదట…. బీజేపీ నాయకులను సంతృప్తిపరిచేందుకేనట….! వైరల్ అవుతున్న ఓ సందేశం…
బీజేపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. ఇది ఏ బీజేపీ కార్యకర్త, నాయకులను అడిగినా వాళ్లే చెప్తరు. ఎందుకు..? దీనికి సవాలక్ష కారణాలున్నాయి. అందులో కర్ణాటక ఫలితాలు, కవిత అరెస్టు అంశం, బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించడం.. ఇంకా…