Tag: district presidents

కేటీఆర్ చేతిలో అదుపుత‌ప్పిన టీఆరెస్ పార్టీ స్టీరింగ్‌… జిల్లా అధ్య‌క్షులుగా ఎమ్మెల్యేను నియ‌మించ‌డం బ్లండ‌ర్ మిస్టేక్‌…. జిల్లా క‌మిటీలు, అనుబంధ సంఘాల క‌మిటీల దిక్కులేదు.. ప‌ట్టింపులేదు… పార్టీ ప‌ద‌వులూ లేక తీవ్ర అసంతృప్తిలో నేత‌లు…

కేటీఆర్‌కు పార్టీ ప‌గ్గాలివ్వ‌గానే ఏదో అవుతుంద‌నుకున్నారు. ఇంకేదో చేస్తాడ‌నుకున్నారు. యువత‌కు మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌నుకున్నారు. పార్టీ బ‌లోపేతంలో, సంస్క‌ర‌ణ‌లో త‌న‌దైన ముద్ర‌వేస్తాడ‌నుకున్నారు. కానీ అదేదీ జ‌ర‌గ‌లేదు. ఇంకా ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యార‌య్యింది. నామినేటేడ్ ప‌ద‌వుల కోసం వేచి చూసి చూసీ…

Trs District Presidents : ఎమ్మెల్యేల టికెట్ల‌కు కోత‌…. జిల్లా అధ్య‌క్షులుగా నియ‌మించ‌డం వ్యూహాత్మ‌క‌మేనా..?

టీఆరెస్ అధినేత‌, సీఎం కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టినుంచే క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు ఖాయ‌మ‌నే ప్ర‌చారం ఊపందుకున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ గెలుపు గుర్రాల అంశాన్ని కేసీఆర్ కీల‌కంగా తీసుకున్నారు. రెండోసారి సిట్టింగుల‌కే అవ‌కాశం ఇచ్చినా.. మూడో సారి చాలా…

You missed