DARSHANAM MOGULAIAH: దర్శనం మొగిలయ్యకు ఇంటిస్థలం, ఇంటి నిర్మాణం అవసరాల కోసం కోటి రూపాయలు… శబ్బాష్ కేసీఆర్..
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్ లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను…