DALITH BANDH: మద్యం టెండర్ల పైసలు మస్తుగొచ్చినయ్ కదా సార్.. ఇగ దళితబంధు అమలు చేస్తారా..? మధ్యలో మా షబ్బీర్ అలీ ని బద్నాం ఎందుకు చేస్తరు..?
మద్యం టెండర్లు ముగిశాయి. పెంచిన లైసెన్సు ఫీజులు.. పెరిగిన మద్యం షాపులు.. మన సర్కారుకు పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెట్టింది. కోట్లకు కోట్లు వచ్చి పడ్డాయి. మరి మొన్నటి దాకా బడ్జెట్‌లో పైసలు లేవో ఏందో గానీ, హుజురాబాద్ ఎన్నికల తర్వాత…