ఉత్థాన పతనం…. ఎగెసిపడిన కెరటం…. రాజకీయాలకు దూరంగా డీఎస్.. అభిమానుల్లో నైరాశ్యం.. నేడు డీఎస్ బర్త్ డే….
డీఎస్. ధర్మపురి శ్రీనివాస్. బీసీ నేత. సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ కురువృద్ధుడు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సత్సంబంధాలు నెరిపిన వాడు. పీసీసీ చీఫ్‌గా రెండు పర్యాయాలు పనిచేసిన వాడు. సీఎం కుర్చీ ఆశించినవాడు. అదంతా ఒకప్పటి చరిత్ర. ఇప్పుడు డీఎస్‌ది రాజకీయంగా…