నిజామాబాద్ పాత కలెక్టరేట్ ప్లేస్ దిల్‌రాజ్‌కు అప్పగిస్తున్నారా..? యశోద ఆస్పత్రి పరం చేస్తున్నారా..? వీరికి ఏకంగా 99 సంవత్సరాల లీజుకు ఇస్తున్నారా..?? ఇప్పుడిదో కొత్త చర్చ… కలెక్టర్ బహిరంగ ప్రకటన చేయాలని సీపీఐ డిమాండ్….
నిజామాబాద్ పాత కలెక్టరేట్ ప్లేస్ వివాదమయం అయ్యింది. ఇక్కడ పాత కలెక్టరేట్ ప్లేస్‌లో కళా భారతి నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మధ్య విడుదల చేసిన వంద కోట్ల నిధుల్లో సగం దీనికే కేటాయించనున్నారు. దీనికంతటి ప్రయార్టీ సీఎం ఇస్తున్నారు.…