ఆకులో ఆకులా ,పువ్వులో పువ్వులా కరోనా సీజనల్ వ్యాధులతో కలిసిపోయింది. టెస్టింగ్ లేదు .. ట్రేసింగ్ లేదు .. ట్రీట్మెంట్ లేదు…. క్వరెంటైన్ అసలే లేదు ….
కలిసిపోయింది ! వర్షాకాలం లో సీజనల్ జ్వరాలు వస్తుంటాయి . జలుబు , దగ్గు , వైరల్ జ్వరం … వీటికి తోడు మలేరియా , కొన్ని సంవత్సరాలుగా డెంగీ…. కొంతమేర టైఫాయిడ్ … ఇలా ఇప్పుడు కొత్తగా ఈ లిస్ట్…