వ్యాయామం చేస్తే గుండెపోటు వస్తుందా ? కరోనా వ్యాక్సిన్లే గుండెపోటుకు కారణమా…?
వ్యాయామం చేస్తే గుండెపోటు వస్తుందా ? అవును … 1 . జీవితం లో అప్పటిదాకా ఎలాంటి వ్యాయామం లేకుండా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ను పేరపెట్టుకొని ఒక్కసారిగా వెళ్లి బరువులెత్తితే … గుండెపై భారం పడి.. . 2 . రకరకాల…