లోకల్ బలప్రదర్శన..! ఇంట గెలిచేందుకు తండ్లాట..! నియోజకవర్గాలన్నీ చుట్టి వస్తున్న కవిత..! నిజామాబాద్‌లో తన టీమ్ ఏర్పాటులో బిజీబిజీ..
వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్ రచ్చ గెలిచేందుకు రచ్చ రచ్చ చేసిన కవిత.. ఇప్పుడు ఇంట గెలిచేందుకు తండ్లాడుతోంది. నిజామాబాద్ జిల్లాలో తన ఉనికినే లేకుండా చేసిన తన సొంత పార్టీ నేతలతో ఆమె తలపడుతోంది. వారి బాధితులనందరినీ ఏకం చేసి…
