Tag: cm kcr

Rakesh TIKAIT:కేసీఆర్ అపాత్రదానం.. ఇలా రివ‌ర్స్ అయ్యింది.. ఒక‌టునుకుంటే ఇంకొక‌టైంది. ఆ రైతు నేతే కేసీఆర్‌ను న‌మ్మే ప‌రిస్థితి లేదు……

అఖిల భారత రైతు పోరాట స‌మితి జాతీయ నాయ‌కుడు రాకేశ్ టికాయిత్‌. ఆయ‌నిప్పుడు రైతుల‌కు పెన్నిధి. ఉద్య‌మ హీరో. మోడీ మెడ‌లు వంచి మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయిస్తున్న అలుపెర‌గ‌ని ధీరోదాత్తుడు. కేసీఆర్ మ‌హాధ‌ర్నా చేప‌ట్టిన మ‌రుస‌టి రోజే మోడీ…

CM KCR: న‌న్ను ఎమ్మెల్సీ ని చేస్తాన‌ని ఎన్నిసార్లు మాటిచ్చి త‌ప్పావో తెలుసా కేసీఆర్‌…? ఉద్య‌మ‌కారులు నీకు క‌నిపించ‌రు.. క‌లిసేందుకు టైం దొర‌క‌దు.. మీ పార్టీకి గుడ్‌బై…..

లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక టీఆరెస్ పార్టీలో చిచ్చు రేపింది. క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడు. పార్టీకి రాజీనామా లేఖ‌ను రాస్తూ.. రెండు పేజీల నిండా కేసీఆర్ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టాడు. త‌న…

POCHARAM-CORONA: పోచారంకు క‌రోనా.. ఆస్ప‌త్రిలో చేరిక‌.. కుటుంబ స‌భ్యులు, స్టాఫ్‌కు ప‌రీక్ష‌లు.. నెగిటివ్‌. ఇద్ద‌రు సీఎంలు, గ‌వ‌ర్న‌ర్‌ల‌కూ ప‌రీక్ష‌లు..

స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. త‌న మ‌నువ‌రాలి పెళ్లిలో ఈ క‌రోనా సోకిన‌ట్టు గుర్తించారు.నిన్న రాత్రి రిసిప్ష‌న్ ఉండే. దీనికి ముందే ఆయ‌నకు తీవ్ర గొంతునొప్పి ఉండ‌టంతో ఎందుకైనా మంచిద‌ని క‌రోనా ప‌రీక్ష‌లు చేయంచుకున్నారు. పాజిటివ్ వ‌చ్చింది.…

AKULA LALITHA: ల‌లిత‌క్క‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌….ఆకుల ల‌లిత‌కు రాజ్య‌స‌భ‌… మ‌ళ్లీ ఒక కొత్త ప్రామిస్‌… నిల‌బ‌డేనా..? వెయిట్ అండ్ సీ…

పాపం.. ఆకుల ల‌లిత‌. కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా గెలిచే ఆర్మూర్ సీటును కాద‌ని, చివ‌రి నిమిషంలో టీఆరెస్‌లో చేరింది. అప్ప‌టికే ఆమె ఎమ్మెల్సీ. మ‌రోసారి ఎమ్మెల్సీని చేస్తామ‌నే ప్రామిస్ మీద అలా వ‌చ్చేసింది. అప్ప‌టికే అధికార పార్టీతో ఆమెకు అవ‌స‌రాలు అలాంటివి…

MLC KAVITHA: న‌రాలు తెగే ఉత్కంఠ‌…ఇందూరు లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ క‌విత‌కే.. మంత్రి ప‌ద‌వి ఈక్వేష‌న్ కోసం చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్‌…?

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే విష‌యంలో తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న‌ది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల మాదిరిగానే .. లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల విష‌యంలో చివ‌రి వ‌ర‌కు తేల్చ‌డం లేదు కేసీఆర్. ఎల్లుండి…

MODI-KCR: అది ద‌ళారీ ప‌శ్చాత్తాప‌మే.. న‌ల్ల చ‌ట్టాల ర‌ద్దు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల స్టంటే… ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు.. కేసీఆర్ మాట‌ల్లో ప‌ర‌మార్థం ఇదే…

కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దును ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని కేసీఆర్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. మోడీ మాట‌లు ఎవ‌రూ నమ్మ‌డం లేద‌ని, త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల‌కు జరిగే ఎన్నిక‌ల స్టంటే ఇద‌ని మ‌న‌సులో ఉన్న‌ది చెప్పేశాడు. మోడీ రైతుల‌కు క్ష‌మాప‌ణ చెప్పింది కూడా…

DALITH BANDH: మ‌ద్యం టెండ‌ర్ల పైస‌లు మ‌స్తుగొచ్చిన‌య్ క‌దా సార్‌.. ఇగ ద‌ళిత‌బంధు అమ‌లు చేస్తారా..? మ‌ధ్య‌లో మా ష‌బ్బీర్ అలీ ని బ‌ద్నాం ఎందుకు చేస్త‌రు..?

మ‌ద్యం టెండ‌ర్లు ముగిశాయి. పెంచిన లైసెన్సు ఫీజులు.. పెరిగిన మ‌ద్యం షాపులు.. మ‌న స‌ర్కారుకు పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెట్టింది. కోట్ల‌కు కోట్లు వ‌చ్చి ప‌డ్డాయి. మ‌రి మొన్నటి దాకా బ‌డ్జెట్‌లో పైస‌లు లేవో ఏందో గానీ, హుజురాబాద్ ఎన్నిక‌ల త‌ర్వాత…

IAS: కొంద‌రు క‌లెక్ట‌ర్లు ఇలా పాయ‌ఖాన‌లు కూడా క‌డుగుతారు.. అంద‌రూ కాళ్లు మొక్కేవాళ్లే ఉండ‌రు..

క‌లెక్ట‌ర్లంటే సీఎం కాళ్లు మొక్కుతారు.. ఐఏఎస్‌లు వ‌దిలి రాజ‌కీయ ప‌ద‌వుల కోసం వెంప‌ర్లాడతారు అనే అనుకోవ‌ద్దు. అంద‌రు క‌లెక్ట‌ర్లు అలా ఉండ‌రు. కాళ్లు మొక్కే క‌లెక్ట‌ర్లే కాదు.. క‌లెక్ట‌ర్‌ గిరీ అనే అధికార చ‌ట్రంలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌ను ప్ర‌జ‌ల‌కు ఓ…

KCR-MODI: కేసీఆర్ నువ్వు రైతు న‌ల్ల చ‌ట్టాల‌పై గ‌ర్జించిందెప్పుడు..? ఉత్త‌రాది రైతుల‌కు మ‌ద్ద‌తిచ్చిందెప్పుడు..?

తెలంగాణలో వానలు కురిస్తే … అది కేసీఆర్ చేసిన యజ్ఞం పుణ్యమే… చల్లగాలి విస్తే కెసిఆర్ నాటిన మొక్కల ఫలితమే….. అసలు తెలంగాణ ప్రజలు రోడ్లమీద .. వంతెనల మీద రయ్యిమంటూ వెళ్తున్నారంటే… అది టిఆర్ఎస్ సర్కార్ చేసిన పనులతోనే ……

Dharna Chowk: ధ‌ర్నాచౌక్ ఉన్న‌ది కేసీఆర్ ను తిడ‌తందుకు కాదురోయ్‌… ఇగో ఇలా మోడీ మెడ‌లు వంచేందుకు…

ధ‌ర్నాచౌక్ . తెలంగాణ రాక‌ముందు అంద‌రి బాధ‌లు చెప్పుకునేందుకు, ఉద్య‌మాలు చేసేందుకు వేదిక‌. డిమాండ్లు చెప్పేందుకు దీక్షాస్థ‌లం. కానీ తెలంగాణ వ‌చ్చినంక‌. కేసీఆర్‌ను తిట్టుడే ప‌నా..? అస‌లు ప్రాణాల‌కొడ్డి కేసీఆర్ తెలంగాణ తెచ్చింది మీ అసొంటి అడ్డ‌మైన వాళ్ల‌తో తిట్లుతినేందుకా..? లేచినోడు…