వార్తల్లోకెక్కాలె.. వైరల్ కావాలె.. ఇలా బరితెగింపు కావాలె….. కొంత పైత్యం కూడా కావాలె….. బరిబాతల ఫోజులియ్యాలె…
ఆడమగ తేడాలేదు. అర్థనగ్నం దాటిపోయి నగ్న ఫోటోలు కూడా కామన్ స్థాయికి మార్చేశారు. దాన్నే నాగరికత అంటారు. బేర్ బాడీని ప్రదర్శిస్తూ బోల్డ్ లుక్కులతో ఫోటోలకు ఫోజులిస్తూ అదే డేర్‌నెస్ అంటారు. అదే బిజినెస్‌కు మంచి మార్గమని తలస్తారు. ఇప్పుడు రణ్‌వీర్…