Tag: boild rice

మోడీ, కేసీఆర్ ఓడారు.. రైతే గెలిచాడు…….కేసీఆర్‌కు త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం బోధ‌ప‌డ్డ‌ది

ఎట్ట‌కేల‌కు అంద‌రూ అనుకున్న‌ట్టు… యాసంగి ధాన్యాన్ని కేసీఆర్ కొనేందుకు అంగీక‌రించాడు. ప్ర‌భుత్వ‌మే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం సేక‌రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు జ‌రిగిన కేబినెట్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది ముందుగా అంద‌రూ ఊహించిందే. రైతుకు మాత్రం మొద‌టి నుంచి…

నూకల రాజ‌కీయం…. బీజేపీకి నూక‌లు చెల్లిపోయిన‌ట్టేనంటున్న టీఆరెస్‌…. వ‌డ్లు కొనేదెవ్వ‌రు..? రైతుల‌ను ఆదుకునేదెవ్వ‌రు…?? ఇక వ‌రి పోరుకు శ్రీ‌కారం….

ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో నూక‌ల రాజ‌కీయ పోరు ప‌తాక స్థాయికి చేరుకున్న‌ది. యాసంగి బియ్యం మాకొద్ద‌ని అందులో వ‌చ్చే నూక‌లు మీరే తినండ‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్యానించ‌డం… రాజ‌కీయ దుమారం లేపింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించి నూక‌లు…

yasangi-paddy: ఎన‌భై శాతం వ‌రే.. ! ఇది ఎవ‌రికి కానుంది ఉరి…? రైతుల‌కా..? టీఆరెస్ కా..? బీజేపీకా..?

యాసంగిలో వ‌రి వ‌యొద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంత మొత్తుకున్నా.. రైతాంగం ప్ర‌త్యామ్నాయం వ‌దిలి వ‌రికే మొగ్గు చూపారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా వ‌రి నాట్లు పూర్త‌య్యాయి. దాదాపు 80 శాతం వ‌రికే మొగ్గు చూపింది రైతాంగం. ఇర‌వై శాతం మాత్రమే ప్ర‌త్యామ్నాయ…

Yasangi paddy: యాసంగి వ‌రి.. ఓ ప్ర‌యోగం.. ఇటు ప్ర‌భుత్వానికి.. అటు రైతాంగానికి. వ‌రి వైపే రైతు మొగ్గు..

గ‌తంలో ఎన్న‌డూ లేని ప‌రిస్తితిని ఇటు పాల‌కులు, అటు రైతాంగం ఎదుర్కోబోతున్న‌ది. కేంద్రం యాసంగిలో వ‌చ్చే బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని తెగేసి చెప్పిన త‌ర్వాత రాష్ట్రం కూడా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ ప‌రిస్థితిలో రైతుల‌ను ఈ సీజ‌న్‌కు వ‌రి వ‌ద్ద‌ని, ఇత‌ర…

INTERVIEW: చ‌నిపోయింది రైతులు కాదు.. ఖలిస్తాన్ ఉగ్రవాదులు. జ‌ర్న‌లిస్టుతో పువ్వు లీడ‌ర్ తుంట‌ర్వ్యూ….

జర్నలిస్టు : కేంద్రం యాసంగి ధాన్యం కొనటం లేదన్న కేసీఆర్ విమర్శలపై మీరేమంటారు? పువ్వు లీడర్ : ఈ దేశంలో పుట్టి.. బంగ్లాదేశ్ ని పొగుడుతాడా.. కేసీఆర్ దేశద్రోహి జర్నలిస్టు : కేంద్రం ఎంత కోటా ధాన్యం కొంటుందో చెప్పాలనే డిమాండ్…

బాయిల్డ్ రైస్ క‌ష్టాలు గ‌ట్టెక్కేదెలా? వ‌రి విస్తీర్ణం త‌గ్గాలి.. స‌న్నాలు పెర‌గాలి..

బాయిల్డ్ రైస్ తీసుకోబోమ‌ని ఎఫ్‌సీఐ చెప్ప‌డంతో ఇప్పుడు రైస్ మిల్ల‌ర్లు, రైతుల ప‌రిస్థితి గంద‌ర‌గోళంలో ప‌డింది. ఇది ప్ర‌భుత్వానికీ ఓ ప్ర‌ధాన స‌మ‌స్యే. మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇచ్చి, కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయ‌డ‌మే కష్ట‌మ‌నే భావ‌న‌లో ఉంది.…

You missed