Tag: bjp mla

టీఆరెస్ బూమ‌రాంగ్‌… బండి సంజ‌య్‌ను అవ‌న‌స‌రంగా లేపుతున్న టీఆరెస్‌… రాజాసింగ్ వ్య‌వ‌హారంలో రాజ‌కీయంగా క‌లిసివ‌చ్చేది వ‌దిలేసి.. పాద‌యాత్ర‌ను ఆపేందుకు అప‌సోపాలు.. చేదు అనుభ‌వం..

టీఆరెస్ అంతే. కేసీఆర్ ఆలోచ‌న‌లూ అంతే. ఒకొక‌ప్పుడు పాద‌రసంలా ప‌నిచేస్తాయి. మ‌రొక‌ప్పుడు త‌ప్ప‌ట‌డుగులు వేస్తాయి. కాంగ్రెస్‌ను ఖ‌తం చేసి బీజేపీ త‌ల‌నొప్పిని నెత్తికెత్తుకున్న కేసీఆర్‌.. ఇప్పుడు దాన్ని నిలువ‌రించేందుకు నానా తంటాలు ప‌డుతున్నాడు. రాష్ట్రంలో బీజేపీ మ‌రింత బ‌లోపేతం కావ‌డానికి ఇతోధికంగా…

రాజాసింగ్ స‌స్సెన్ష‌న్ … జ‌నాల‌ చెవిలో పువ్వు…. త‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మేనంటున్న ప్ర‌జ‌లు…

రాష్ట్రంలో ఒక్క‌సారిగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారాయి. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో క‌విత పేరు రావ‌డంతో క‌ల‌క‌లం రేగింది. క‌విత ఇంటి ముందు బీజేపీ శ్రేణుల ధ‌ర్నా.. టీఆరెస్ నాయ‌కుల దాడులు.. ఇవ‌న్నీ రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కించాయి. దీనిపై బండి సంజ‌య్ ధ‌ర్నా…

You missed