ఆ(వే)ట మొదలయ్యింది… బీజేపీ నేత ముఖ్య అనుచరుడిని పార్టీలో చేర్చుకున్న జీవన్‌రెడ్డి… రసకందాయంలో ఆర్మూర్ రాజకీయ౦….
ఆ(వే)ట మొదలయ్యింది… బీజేపీ నేత అనుచరుడిని పార్టీలో చేర్చుకున్న జీవన్‌రెడ్డి… రసకందాయంలో ఆర్మూర్ రాజకీయ౦…. ఆర్మూర్ అంటే అంతే. జీవన్‌రెడ్డి అంటే ఇంతే. ప్రత్యర్థి వర్గం ఊహించని స్టెప్పులు తీసుకుంటాడు. బలాన్ని బలహీనపరుస్తాడు. అదే తనబలంగా ప్రదర్శిస్తూ ఉంటాడు. బీజేపీ నుంచి…