Tag: amc chairman

పంతం నెగ్గించుకున్న బిగాల.. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సత్యప్రకాశ్‌… కులాల లొల్లి మధ్య తన అనుచరుడికి పదవి ఇప్పించుకున్న ఎమ్మెల్యే… ఉద్యమకారుడికి గుర్తింపునిచ్చానన్న బిగాల…

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన అనుంగు అనుచరుడు, ఉద్యమకారుడు సత్యప్రకాశ్‌కు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని ఇప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెడీ అయ్యాయి. తమకు కావాలంటే తమకు కావాలని కులాల మధ్య…

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సత్యప్రకాశ్‌…? సీఎం వద్ద ఫైల్‌.. ఓకే చెప్పడమే తరువాయి…

బీఆరెస్‌ పార్టీ సీనియర్‌ లీడర్‌ సత్యప్రకాశ్‌కు నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నియమించేందుకు అధిష్టానం రూట్ క్లియ్‌ర్ చేసిందా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. సత్య ప్రకాశ్‌ను చైర్మన్‌ చేయాలని కోరుతూ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా సీఎంకు తన…

మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ కోసం ఎమ్మెల్యే ష‌కీల్ అల‌క‌… ఇస్తారా..? ఇయ్య‌రా..? నేనంటే ప‌ట్టి లేదా..? నా మాట ప‌ట్టించుకోరా..?? న‌ర్సింగ్ రావు కోసం ప‌ట్టు… కుల‌మే అడ్డుగా మారిన వైనం….

బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ మ‌ళ్లీ అల‌క‌పాన్పెక్కాడు. అత‌నికి ఇది అల‌వాటుగా కూడా మారింది. త‌న‌ను అధిష్ఠానం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప‌లుమార్లు ఆయ‌న అల‌క‌వ‌హించారు. నియోజ‌క‌వ‌ర్గానికి రాకుండా దూర దూరంగా ఉంటూ వ‌చ్చారు. తాజాగా ఆ య‌న పెట్టిన ప్ర‌పోజ‌ల్‌ను అధిష్టానం తిర‌స్క‌రించింది.…

You missed

ఒక కేటీఆర్‌.. ఒక నమస్తే తెలంగాణ.. తప్పుటడుగులు.. తొమ్మిది మీడియా సంస్థలకు లీగల్‌ నోటీసులు.. నమస్తే ఉద్యోగుల తరుపున పోరాడిన ‘వాస్తవం’ వెబ్‌ మీడియాకూ నోటీసులు పంపిన యాజమాన్యం.. ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తపై ‘నమస్తే’ యాజమాన్యం యాక్షన్‌.. ఎవరి డైరెక్షన్‌..? నమస్తే తెలంగాణ ఉద్యోగులను పీకి రోడ్డున పారేసింది ‘వాస్తవం’ కాదా..? కేటీఆర్‌ అప్పుడు ప్రేక్షకపాత్ర వహించాడెందుకు..? కేసీఆర్‌ సర్కార్‌ తెలంగాణ జర్నలిస్టులను పట్టించుకోలేదని కోపంతో ఉన్న మీడియా.. ఇప్పుడు ఈ లీగల్‌ నోటీసులిచ్చి ఏం సాధిస్తారు..? తీగుళ్ల కృష్ణమూర్తి వచ్చిన నాటి నుంచి నమస్తే తెలంగాణకు తెగుళ్లు.. మరి ఎందుకు మార్చడం లేదు.. ఎవరి చేతిలో ఈ పేపర్ ఉన్నది.. ?

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….