బర్తరఫ్ చేయడమే దిక్కా…! కొండా సురేఖ చర్యలతో సర్కార్‌కు భారీ డ్యామేజీ..!! నష్ట నివారణకు ఏం చేద్దాం..! పార్టీలో డిస్కషన్… రాహుల్ వద్ద చీప్ కామెంట్స్ పంచాయితీ… దీనిపై సీరియస్‌గా ఉన్న అధిష్టానం..
(దండుగుల శ్రీనివాస్) మంత్రి కొండా సురేఖ చేసిన చీప్ కామెంట్స్ దుమారం ఢిల్లీ వరకు పోయింది. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేకూర్చేలా ఆమె వ్యాఖ్యలు ఉండటంతో అధిష్టానం సీరియస్‌గా ఉంది. ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడమే…