LOCK DOWN: లాక్‌డౌన్ అవసరం లేదు… ఆర్టీపీసీఆర్‌తోనే ఒమిక్రాన్‌ను కనిపెట్టవచ్చు.. ఇక్కడ థర్డ్ వేవ్ రాదు…
ఇప్పుడంతా ఒమిక్రాన్ వేరియంట్ కరోనా గురించి జనం వణుకుతున్నారు. అంతలా ప్రచారం జరుగుతోంది. చేస్తున్నారు పనిగట్టుకుని. మెడికల్ మాఫియాను పెంచిపోషించేందుకు. బతికించేందుకు. ప్రజలను పీల్చి పిప్పి చేసేందుకు. కొందరు తెలియని భయంతో. కొందరు కావాలనే. మొత్తానికి ఇది జనాల మెదళ్లలోకి బాగా…