ఎస్సారెస్పీకి లక్ష క్యూసెక్కుల వరద.. సాయంత్రానికల్లా తగ్గుముఖం ..16 గేట్ల ద్వారా కొనసాగుతున్న విడుదల
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. సోమవారం ఉదయం నుంచి వరద ఉధృతి పెరుగుతూ వచ్చింది. 65 వేల క్యూసెక్కుల వరకు వరద రాక పెరగడంతో సోమవారం రాత్రి 25 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు.…