పదిశాతం మంది కూడా బడిమెట్లెక్కలేదు… ఆన్‌లైన్ వైపే మొగ్గు..
ఆన్‌లైన్ చదువులకే పిల్లలు మొగ్గు చూపారు. తల్లిదండ్రలు తమ పిల్లలను బళ్లకు పంపేందుకు ఇష్టపడలేదు. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభించినా.. ప్రభుత్వం రా రాండంటూ పిలిచినా అటువైపు ఎవరూ వెళ్లలేదు. హాస్టళ్లు లేవు. గురుకులాలు తెరవలేదు. ప్రైవేటు స్కూలు బస్సులు రోడ్డెక్కలేదు.…
