Category: State News

నువ్వూ ప‌క్కా ఓ సాదాసీదా రాజ‌కీయ నాయ‌కుడివే ప్ర‌వీణ్‌… ఏం తేడా లేదు… కొత్త‌ద‌నం లేదు… నీపై ఆశ‌లూ లేవు.. అంచ‌నాలూ లేవు…

ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌. ఐపీఎస్‌కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన‌ప్పుడు కొంత‌మంది కొంచెం అంచ‌నాలు పెట్టుకున్నారు. ఏదో చేస్తాడ‌నుకున్నారు. ఇలాంటోళ్లు కూడా రాజ‌కీయాల్లోకి రావాలి… అని కూడా కోరుకున్నారు. దిగితే గానీ లోతు తెలియ‌ద‌న్న‌ట్టు.. మాట్లాడితే గానీ మెద‌డులో గుజ్జెంతో బయ‌ట‌ప‌డ‌ద‌న్న‌ట్టు.. ఆయ‌న…

నీ య‌వ్వ‌.. ముందు పండించిన పంట‌నైతే కొన‌నియ్యుర్రా బై…. ఇది ఏడిదాక వ‌స్త‌దో… రైతుల అరిగోస ఎవ‌రికి ముడ‌త‌దో…?

బాయిల్డ్ రైస్‌, రా రైస్ ఇదేం లొల్లిరా బై.. నీకేమైనా అర్థ‌మైతుందా..? అరే శీనా… ఏందిరా ఈ లొల్లి… ఢిల్లీ దాకా పోయింది. ఇక్క‌డ సీయెంమేమో బాయిల్డ్ రైస్ కొనాలె అంటుండు….. మేము కొన‌మ‌న్న‌మా కొంటం .. కానీ రా రైస్…

చిన‌జీయ‌ర్ ..! నిజ‌మైన హిందువు ఎవ‌రు ? నువ్వా..? నేనా..??

సిల్లీ పాయింట్‌ …. ఈ చిన‌జీయ‌ర్ ధైర్య‌మేందోగానీ.. ప్ర‌జ‌ల ఆహార‌పు అల‌వాట్ల‌ను అవ‌మానిస్తున్న‌డు జీవ‌న విధానాన్ని అవ‌మానిస్తున్న‌డు ఆహార్యాన్ని అవ‌మానిస్తున్న‌డు సంప్ర‌దాయాల‌ను అవ‌మానిస్తున్న‌డు ఆయ‌న చేస్తున్న మాట‌ల దాడి.. ప్ర‌తిసారి ఉత్పాద‌క స‌మాజంపైనే ఉంటున్న‌ది. చెమ‌ట చిందించి దేశానికి, స‌మాజానికి తిండి…

అసెంబ్లీ చివ‌రి రోజు స‌మావేశం… వ‌రాల జ‌ల్లు… ముంద‌స్తుకు సంకేత‌మా..? జీవో 111 ఎత్తివేత‌పై ఆక‌స్మిక‌ ప్ర‌క‌ట‌న ఇందుకేనా..? ముంద‌స్తు ఎన్నిక‌ల ఊహాగానాల‌కు బ‌లం ….

రాష్ట్రంలో ముందుస్తు ఎన్నిక‌లు రాబోతున్నాయా..? ఎప్పుడైనా ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు స‌ర్కార్ స‌న్న‌ద్ద‌మ‌వుతోందా..? అవున‌నే సంకేతాలిచ్చింది అసెంబ్లీ చివ‌రి స‌మావేశం. ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై జ‌రిగే చ‌ర్చ‌లో ఇన్ని వ‌రాలు మామాలుగా ఇవ్వ‌రు.కానీ ఈ స‌మావేశం ప్ర‌త్యేకంగా జ‌రిగింది. ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న‌ది. వ‌రాల…

Hyderabad Press Club: అధికార పార్టీ ప్యానెల్‌కు చుక్కెదురు.. సంతోష్ స్వ‌యంగా రంగంలోకి దిగినా… ఓట‌మి పాలు… జ‌ర్న‌లిస్టు స‌ర్కిళ్ల‌లో ఇదో చ‌ర్చ‌…..

హైద‌రాబాద్ ప్రెస్‌క్ల‌బ్ ఎన్నిక‌ల‌ను ఈసారి అధికార పార్టీ టీఆరెస్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న‌ది. స్వ‌యంగా ఎంపీ సంతోష్ రావు రంగంలోకి దిగాడు. న‌మ‌స్తే తెలంగాణ నుంచి ఆయ‌న‌కూ ఓటు హ‌క్కు ల‌భించింది. వారం రోజులు క్యాంపు పెట్టి.. టూరిజం ప్లాజాలో దావ‌త్‌లు ఇచ్చినా..…

Job Notification: సర్కారి నౌకరొస్తెనే బతుకుతం లేకుంటె సస్తం అనెటోల్లకంటే ఈల్లు చానా బెటర్..

నోటిఫికేషన్లు ఒస్తయో రావో అనేది ఎనకశీరి ముచ్చట.. సదివితే పొయ్యేది ఏం లేదు నాలుగు ముక్కలొస్తయి.. దేనికోదానికి పనికొస్తది.. ఒస్తయా ఏస్తడా ఏశినా కొసెల్లదీస్తడా అని ముచ్చట్లు పెట్టుకుంట ఎల్లదీస్తే ఏం లాభం లేదు.. ఓరకు వెట్టిన పుస్తకాలన్ని తియ్యిర్రి.. ఇప్పటికే…

Kcr-Pk : ఏది జరిగినా ఉలిక్కిపడి ఇదీ పీకే పనే అని స్టేట్మెంట్ ఇచ్చి ఇజ్జత్ తీసుకోకండి!!

తెలంగాణలో ఇప్పుడు కొంతమందికి ప్రశాంత్ కిషోర్ అనే జ్వరం పట్టుకుంది. రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని పీకే టీమ్ కు ఆపాదించడం ఇప్పుడొక ఫ్యాషన్ అయ్యింది. ట్విట్టర్ లో హాష్ టాగ్ ట్రెండ్ అయినా, ఏదైనా విధాన నిర్ణయాలు జరిగినా, ముఖ్యమంత్రి…

kcr-job mela: లేట్‌గా అయినా… లేటెస్ట్‌గా.. ఉద్యోగాల జాత‌ర‌కు ప‌చ్చ జెండా…. జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న పై స‌ర్వ‌త్రా హ‌ర్షం…

ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌నే ఆరోప‌ణ‌లు, నింద‌లు, వ్య‌తిరేక‌త‌ను ఒక్క‌దెబ్బ‌తో తుడిచిపెట్టుకుపోయేలా ప్ర‌క‌ట‌న చేశాడు కేసీఆర్‌. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఉద్యోగాల నోటిఫికేష‌న్లు ప‌డ‌తాయ‌ని భావించిన నిరుద్యోగుల‌కు నిరాశే ఎదురైంది. అనుకున్నంత ఉద్యోగాలు ప‌డ‌లేదు. నోటిఫికేష‌న్లు వేయ‌లేదు. వేసిన ఉద్యోగాల…

Double Bedroom Scheme: డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌పై త‌ప్పు తెలుసుకుని.. త‌ప్పుదిద్దుకుని…

డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం గురించి కేసీఆర్ తొలిసారి ప్ర‌క‌టించిన‌ప్పుడు …. ఇదో అద్బుత ప‌థ‌క‌మ‌ని అంతా ప్ర‌శంసించారు. అచ్చెరువొందారు. ఇది సాధ్య‌మేనా..? అని పెద‌వి విరిచారు. కానీ కేసీఆర్ అనుకుంటే.. మాటంటే అది జ‌రిగి తీరుతుంద‌ని మెజారిటీ ప్ర‌జ‌లు…

PRESS CLUB HYDERABAD: పైర‌వీకారుల‌కే ప్రెస్‌క్ల‌బ్‌లో ఫ‌స్టు ఫ్రిఫ‌రెన్స్‌… అక్రిడేషన్లు, జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయంలోనూ ఇదే దుస్థితి. గొట్టాం గాడెవడో తెలియదు.. కానీ వాడికి అక్రిడేషన్,హెల్త్ కార్డు ఉంటది..

సారీ.. నాకు ఓటు లేదు.. రెండేండ్లు దాటిపోయింది మెంబర్ షిప్ కోసం అప్లయ్ చేసి… దిక్కూ దివానం లేదు… అసలు ఒస్తదో రాదో కూడా తెల్వదు… ఎందుకంటే పైరవీకారులకే ప్రెస్ క్లబ్బుల ఫస్టు ప్రిఫరెన్సనే టాకుంది బయట. గత ఎన్నికల సమయంల…