Category: Political Gossips

బీజేపీని బొంద పెట్టండి! అర్వింద్ చెల్ల‌ని రూపాయి! చేసిందేమీ లేదు.. చేయ‌బోయేదీ ఏం ఉండ‌దు! కిష‌న్‌రెడ్డి కేసీఆర్‌కు ద‌త్త‌పుత్రుడు క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీని జైలుకు పోకుండా కాపాడుతున్న‌దే కిష‌న్‌రెడ్డి అన్ని వ‌ర్గాల‌కు అండ‌గా ఉంటున్నా… అందుకే అంద‌రివాడిన‌య్యా! నిజామాబాద్ స‌భ‌లో సీఎం రేవంత్‌రెడ్డి

(దండుగుల శ్రీ‌నివాస్‌) న‌యాపైసా ఉప‌యోగం లేని బీజేపీని రాష్ట్రంలో బొంద పెట్టాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. 8 ఎంపీ సీట్లిస్తే.. ఇద్ద‌రు కేంద్ర మంత్రుల‌ను చేసుకున్నార‌ని, వారితో ఇంత వ‌ర‌కు న‌యాపైసా లాభం…

పీసీసీ చీఫ్‌కు స‌వాల్‌! ఇందూరు బ‌ల్దియా హ‌స్త‌గ‌తం కావాల్సిందే!! ఇదిప్పుడు మ‌హేశ్‌కు ఇజ్జ‌త్ కా స‌వాల్‌ చ‌మ‌టోడుస్తున్న మ‌హేశ్‌.. అంతా తానై ఎన్నిక‌లపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌..! సీఎం రేవంత్ సైతం మ‌హేశ్‌పైనే భారం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాలంటారు. మ‌హేశ్ కుమార్ గౌడ్ ర‌చ్చ గెలిచాడు. పీసీసీ చీఫ్ స్థాయికి ఎదిగాడు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని, ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావం చేసే గొప్ప లీడ‌ర్‌గా ఎదిగి ఒదిగాడు. కానీ ఇప్పుడు ఇంట గెల‌వాల్సిన త‌రుణం…

చెన్నూరు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా! గౌడ కులస్తులు, సంఘం నాయకులతో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆత్మీయ సమావేశం

వాస్త‌వం ప్ర‌తినిధి – మంచిర్యాల‌: చెన్నూరు మున్సిపాలిటీలో కుల సంఘాల నేతలతో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గౌడ కుల సంఘాల నేతలతో ప్రత్యేకంగా మీటింగ్ నిర్వహించిన మంత్రి,…

తెలంగాణ సంసారం దివాళ తీపిచ్చిండు! ఫామ్‌హౌజ్‌ల పండుకుని నెల‌నెలా జీతం తీసుకుంటుండు!! ఆ ముగ్గురు స‌మ్మ‌క్క‌, సారాల‌మ్మ‌ల‌ను ఎందుకు ద‌ర్శించుకోలే!? క‌రీంన‌గ‌ర్ స‌భ‌లో సీఎం రేవంత్‌రెడ్డి హ‌ట్ కామెంట్స్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసి దివాళ తీపిచ్చిండ‌ని, తాను మాత్రం ఫామ్‌హౌజ్‌లో పండుకుని నెల నెలా జీతం తీసుకుంటున్నాడ‌ని సీఎం రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు. క‌రీంన‌గ‌ర్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రం చేతికిచ్చిన‌ప్పుడు 70వేల…

కేసీఆర్, కేటీఆర్,హరీశ్ లపై కవిత ఆరోపణలు వందశాతం నిజం! అందుకే అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేదు! కవిత దెబ్బకు తేలు కుట్టిన దొంగల్లా కల్వకుంట్ల కుటుంబం! ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు…అవినీతిలో ఆకాశాన్నంటిన బీఅరెస్ గులాబీ పార్టీకి రూ.400 కోట్లిచ్చిన మేఘా కృష్ణారెడ్డి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వందల ఎకరాల్లో ఫాంహౌస్ లు కట్టుకున్నారు! మంత్రి వివేక్ వెంకటస్వామి హాట్ కామెంట్స్!

వాస్త‌వం ప్ర‌తినిధి – మెద‌క్‌: తెలంగాణ కోసం ప్రజలు తమ వంతు పాత్ర పోషించి, త్యాగాలు చేసి ఉద్యమం చేశారని , బీఆర్‌ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నాయని ఉపాధి–కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి అన్నారు.…

కేసీఆర్‌..దొంగ‌, లుచ్చ‌, దోపిడీదారు! ఎవ‌నికి రా నువ్వు జాతిపిత‌వు! నీ వెల‌మ‌జాతికి నువ్వు జాతిపిత‌వు.. మాకు కాదు! తెలంగాణ జాతిపిత ప్రొఫెస‌ర్ జ‌యశంక‌ర్ సార్‌… తెలంగాణ త‌ల్లి సోనియ‌మ్మ‌!! సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్!

(దండుగుల శ్రీ‌నివాస్) మ‌రోసారి కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. మామూలుగా కాదు. హాట్ హాట్‌గా. ఫోన్ ట్యాపింగ్ కేసు విష‌యం ప్ర‌స్తావించిన ఆయ‌న‌.. కేసీఆర్‌నుద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. పెండ్లాంమొగ‌ల ఫోన్లు వినే నువ్వు.. అన్నం తింటున్నావా? నువ్వు మ‌నిషివేనా? అని…

ఆ బిడ్డెకు మంచి ఫాద‌రే కాలేన‌ప్పుడు.. ఫాద‌ర్ ఆఫ్ తెలంగాణ ఎట్లైత‌డు!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీఆరెస్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై క‌విత అండ్ టీమ్ స్పందించినంత‌గా ఎవ‌రూ స్పందించ‌డం లేదు. సీఎం అన్నారు మీరెట్లా జాతిపిత‌వుత‌ర‌ని. అంత వైర‌ల్ అవుతోంది. కానీ క‌విత టీమ్ మాత్రం కేసీఆర్‌ను వ‌ద‌ల‌డం లేదు. ఆమెను లిక్క‌ర్ కేసులో…

కూతురు కోసం తండ్రి త‌ప‌న‌! వికారాబాద్ మున్సిప‌ల్ బ‌రిలో స్పీక‌ర్ కూతురు అన‌న్య‌

వికారాబాద్ – వాస్త‌వం ప్ర‌తినిధి: స్పీక‌ర్, వికారాబాద్ ఎమ్మెల్యే గ‌డ్డం ప్ర‌సాద్ త‌న కూతురు రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం త‌ప‌న ప‌డుతున్నారు. వికారాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల బ‌రిలో ఆమెను బ‌రిలో దింపారాయాన‌. ఇక్క‌డి మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ సీటు ఎస్సీ మ‌హిళ‌కు…

బీ ఫామ్ రాని నాయ‌కుల‌కు పదవులు! బుజ్జ‌గించి ఒప్పించి… రెబ‌ల్ బెడ‌ద తొల‌గించుకుని! సీఎం అభ‌యంతో ఎక్క‌డిక‌క్క‌డ నేత‌ల హామీలు! ఇక ప్ర‌చార ప‌ర్వంలో బిజీబిజీ కానున్న కాంగ్రెస్‌

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ది. దాదాపు 90 శాతం ఆపై మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లు గెలిచేలా ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేసి ఉన్నారు. కాగా పోటీ బాగా పెరిగిన నేప‌థ్యంలో నామినేష‌న్లు దాదాపు అన్ని…

ఇజ్జ‌త్ క‌చ‌రా!

(దండుగుల శ్రీ‌నివాస్) ఇంత‌కు ముందే చెప్పుకున్నాం. ఇంత బ‌తుకు బ‌తికి ఇంటెన‌కాల చ‌చ్చిన‌ట్టు ..అని. దేశాన్ని ఏలాల్సినోడు. తృటిలో త‌ప్పింది అదృష్టం. లేక‌పోతే దేశ్‌కీ నేతనే అయ్యేవాడు. కాలం ఎంత మ‌హ‌త్త‌ర‌మైంది. ఏదైనా చేయ‌గ‌ల‌దు. ఎక్క‌డికైనా తీసుకుపోగ‌ల‌దు. ఏమైనా చేసేయ‌గ‌ల‌దు. కల‌లో…