Category: Political Gossips

డీఎస్ విగ్ర‌హానికి బీజేపీ రంగు..! ఈనెల 29న ఇందూరులో విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. హాజ‌ర‌వుతున్న అమిత్ షా.. ఆహ్వానం పంపినా కాంగ్రెస్ దూరం దూరం.. అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తున్న ధ‌ర్మ‌పురి అర్వింద్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) దివంగ‌త సీనియ‌ర్ కాంగ్రెస్ లీడ‌ర్‌, మాజీ పీసీసీ అధ్య‌క్షుడు ధర్మ‌పురి శ్రీ‌నివాస్ విగ్ర‌హావిష్క‌ర‌ణ బీజేపీ రంగు పులుముకున్న‌ది. ఈనెల 29న నిజామాబాద్ న‌గ‌రంలోని బైపాస్ చౌర‌స్తాలో ఆయ‌న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి అమిత్…

జీవ‌న్‌రెడ్డి అరాచ‌కాల‌పై కేసీఆర్ ఫోక‌స్‌..! ఆ పార్టీలో తాజామాజీపై తీవ్ర వ్య‌తిరేక‌త‌.. అధినేత దృష్టికి వ‌చ్చిన అరాచ‌క, విధ్వంసాల లిస్టు… !

(దండుగుల శ్రీ‌నివాస్‌) చేసిన త‌ప్పులు దిద్దుకునే ప‌నిలో ఉన్నాడు కేసీఆర్‌. త‌న‌ను చూసి ఓటేస్తారు.. క్యాండిడేట్‌ను చూడ‌ర‌నే భ్ర‌మ‌లోంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. అందుకే అప్పుడు ఇచ్చిన వారికే వ‌రుస‌గా మూడు సార్లు చాన్స్ ఇచ్చి ఘోరంగా దెబ్బ‌తిన్నాడు. సిట్టింగుల అరాచ‌కాలు అంతా ఇంతా…

రాజీవ్ యువ వికాసం ఇప్ప‌ట్లో లేదు..! దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నామ‌న్న సీఎం..!! రైతు భ‌రోసా దెబ్బ‌కు ఖ‌జానా ఖాళీ..! ఇప్ప‌ట్లో కొత్త ప‌థ‌కాల ఊసు లేదు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాస్త‌వం చెప్పిందే నిజ‌మైంది. నిధులు లేవని తెలుసు. అయినా ఆర్బాటంగా రాజీవ్ యువ వికాసమ‌నే ప‌థ‌కం మొద‌లు పెట్టారు. యాభై వేల నుంచి 4 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌బ్సిడీ రుణాలందించి యువ‌త త‌న కాళ్ల‌పై త‌ను నిల‌బడేలా చేస్తామ‌ని…

అవును.. తెలంగాణ ప్ర‌జ‌లు పిచ్చోళ్లు కాదు..! గుడ్డి క‌న్నా మెల్లే మేలు.. అనుకుంటున్నారు..!! గుడ్డి ఎవ‌రు..? మెల్ల ఎవ‌రు..? తేల్చేసిందెవ‌రు..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) రైతు భ‌రోసా విజ‌యోత్స‌వ స‌భ పెట్టి సీఎం రేవంత్ మాట్లాడిన మాట‌ల్లో.. తెలంగాణ ప్ర‌జ‌లు పిచ్చోళ్లు కాదు.. అన్నాడు. అవును.. తెలంగాణ జ‌నం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చైత‌న్య‌వంతులే. తెలంగాణ జాతిపితను.. నాకిక ఎదురేలేదు అని చెప్పుకున్న కేసీఆర్‌ను…

భ‌రోసా బాకీ గ‌తం గ‌తః రాని రైతుభ‌రోసా పై రైతు గుస్సా..! అసంపూర్తి రుణ‌మాఫీపై ఆర‌ని అసంతృప్తి..! మ‌రి సంబురాలెందుకు..? రేవంత్ స‌ర్కార్‌పై రైతాంగానికి కుద‌ర‌ని గురి..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ స‌ర్కార్‌కు మించి రేవంత్ స‌ర్కార్‌పై రైతాంగం భారీ అంచనాలే పెట్ట‌కున్న‌ది. ఎన్నిక‌ల స‌మ‌యంలో అలాంటి హామీలు ఇచ్చారు క‌నుక‌. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత .. అప్పులే గుర్తొచ్చాయి. అప్పుల తిప్ప‌లే వ‌ల్లెవేశాడు రేవంత్‌. ఎంపీ ఎన్నిక‌ల‌ప్పుడు…

రైతుల‌కిచ్చారు.. యువ‌త‌కు ఎగ‌బెట్టారు..! రైతు భ‌రోసాకు రాజీవ్ యువ వికాసం నిధులు..! నిధుల లేమితో యువ వికాసానికి బ్రేక్ వేసిన స‌ర్కార్‌..! ఈ ప‌థ‌కంపై గంపెడాశ‌లు పెట్టుకున్న యువ‌త‌.. రూ. 6వేల కోట్లు కేటాయించి.. ఆ నిధులు భ‌రోసాకు మ‌ళ్లించి.. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల నేప‌థ్యం.. రైతులను శాంతింప‌జేసే య‌త్నం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) యువ‌త‌కు స్వ‌యం ఉపాధి అన్నారు. రాజీవ్ యువ వికాసం ప‌థ‌కంలో ల‌క్ష‌లాది మంది త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డ‌తార‌న్నారు. రూ. 6వేల కోట్లు కేటాయించామ‌న్నారు. స‌బ్సిడీ ఇచ్చి వారికి రుణ‌భారం త‌గ్గిస్తున్నామ‌న్నారు. బ్యాంక‌ర్ల‌తో ప‌లు ద‌ఫాలుగా ద‌ఫ ద‌ఫాలుగా…

ఎన్నిసార్లు.. ఎన్నిసార్లు.. కాపాడాల‌మ్మా నిన్ను..!? మ‌హేశ్‌, రేవంత్‌రెడ్డికి గుదిబండ‌లా మారిన కొండ వ్య‌వ‌హారం తీరు మార్చుకోని బీసీ మంత్రి.. కాపాడుకోలేక సత‌మ‌తం.. పార్టీని ఇబ్బందిపెట్టే ప‌నులు.. ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే మాట‌లు.. ఇప్ప‌టికే ఆ దంప‌తుల వ్య‌వ‌హారంతో పార్టీకి డ్యామేజీ.. ముదిరిన వివాదం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాపం .. కడియం శ్రీ‌హ‌రి. అధికారం కోసం పోయి ఉన్న ప‌రువు తీసుకున్నాడు. ఆ పార్టీలో త‌నకు గౌర‌వ ద‌క్కుతుంద‌ని భావిస్తే అక్క‌డ అంత సీన్ లేద‌ని తేలిపోయింది. రేవంత్‌రెడ్డి అన్నీ తానై కాపాడుతాడ‌ని అనుకున్నాడు. ఇప్పుడు రేవంత్…

క్యారెక్ట‌ర్ అసాసినేష‌న్‌..! కేటీఆర్‌తో ఆడుకుంటున్న కాంగ్రెస్ సోష‌ల్ మీడియా.. కేసీఆర్ మీదున్న సింప‌తీ ఫోన్ ట్యాపింగ్‌తో హ‌రీ.. సినీ ఇండ‌స్ట్రీతో అక్ర‌మ సంబంధాలంటూ కేటీఆర్‌పై కాంగ్రెస్ దాడి.. ఎదుర్కోలేక‌పోతున్న బీఆరెస్, తిప్పికొట్ట‌లేని సోష‌ల్ మీడియా..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింది నిజ‌మే. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు వేల మందివి. వీళ్లు కాదు వాళ్లు కాదు అన్ని సెక్ష‌న్ల‌వి. దీంట్లో పెద్ద మ‌నిషి పాత్ర‌లేనిదే, అనుమ‌తులు లేనిదే, చెప్ప‌నిదే జ‌ర‌గ‌దు. కానీ ఇది అనూహ్యంగా కేటీఆర్…

కాళేశ్వ‌రం ల‌క్ష కోట్ల అవినీతి లెక్క‌నే ఉంది..! రేవంత్ ఏ టూ జ‌డ్ అవినీతి చిట్టా..! చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఇదేనేమో..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అస‌లే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే. మాకొద్దంటే మాకొద్ద‌ని ఆ పార్టీ నేత‌లే ప్రెస్‌మీట్లు పెట్టి మొత్తుకుంటున్నారు. మ‌రోవైపు ఓ మీడియా పాత శ్రీ‌రెడ్డి వీడియోను బ‌య‌ట‌క తీసి లాగి ర‌చ్చ‌రంబోలా చేస్తున్నారు. పార్క్ హ‌య‌త్ హెట‌ల్‌కు ర‌మ్మ‌న్నాడు.. ఆయ‌న…

కేసీఆర్‌, క‌విత‌, కేటీఆర్ చుట్టే కాదు.. జ‌ర్న‌లిస్టుల ముసుగులో కూడా ఉన్నాయ్ ద‌య్యాలు..!

(దండుగుల శ్రీ‌నివాస్) స‌ర్కార్‌లో ఓ కీల‌క ప‌ద‌విలో ఉన్న సీనియ‌ర్ ఇంగ్లీష్ పాత్రికేయుడితో ఇంకో సీనియ‌ర్ పాత్రికేయుడు మాట్లాడుతున్నాడు. సార్‌.. ! మీడియాతో సంబంధమే లేని, అస‌లు జ‌ర్న‌లిస్టే కానీ వ్య‌క్తికి సీఎం పీఆర్వోగా నియ‌మించారు క‌దా..! దీనిపై చ‌ర్చ‌జ‌రుగుతున్న‌ద‌న్నాడు. దానికాయ‌న…