అక్క చుట్టూ దయ్యాలు..! ముగ్గురిని వెళ్లగొట్టిన కవిత…! ఇంకా చాలా దయ్యాలే ఉన్నాయ్.. అవి పాతకుపోయాయి..!!
(దండుగుల శ్రీనివాస్) కేసీఆర్ దేవుడే. కానీ చుట్టూ దయ్యాలె ఉన్నాయన్నది కవిత. అదే డైలాగ్ ఆమెకూ వర్తించింది. మరి నీ దగ్గర దయ్యాల సంగతేందక్కా..? అని అడగడం మొదలుపెట్టారు. మొత్తానికి తన చుట్టూ ఉన్న దయ్యాలపై కూడా నజర్ పెట్టినట్టుంది కవిత.…
