Category: Political Gossips

అమిత్ షా అస్త్రాల‌కు … రేవంత్ వ్యూహం చెక్‌..! అందుకే ఇలా వ‌చ్చాడు .. అలా వెళ్లాడు..!! ఇందూరులో అస‌లేం జ‌రిగింది..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎన్నో రోజుల నుంచి ఎదురుచూపులు. ఆయ‌న ఇందూరు రావ‌డ‌మే ఒక గ‌గ‌నం. ర‌ప్పించ‌డం ఒక అద్భుతం. అది అర్వింద్ చేశాడు. అమిత్ షా వ‌స్తున్నాడంటే ఇందూరులో అదో ఉత్సాహం. క‌ద‌లిక‌. పార్టీకి మ‌రింత ఊపు తెచ్చిపెట్టే కార్య‌క్ర‌మ‌మని అంతా…

రాజ‌కీయం లేదు.. ప‌సుపు గురించే ప్ర‌సంగ‌మంతా..! ఉసూరుమ‌న్న బీజేపీ శ్రేణులు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇంతోటి దానికి ఇక్క‌డిదాకా రావాలా..? పట్టుమ‌ని ప‌దినిమిషాలు లేని ప్ర‌సంగం కోసం ప‌నిగ‌ట్టుకుని ఇందూరు దాకా పోవాలా..? అంటే బ‌ల‌వంతంగా ర‌ప్పించారు. ఆయ‌న వ‌చ్చాడు. వెళ్లాడు. ప్ర‌సంగించాడు. కేవ‌లం ప‌సుపు…ప‌సుపు..పసుపు.. అంతే..! ఆపై ఏమీ లేదు. కొండంత రాగం…

మాకెందుకిస్తారులే నోటీసులు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓ టీవీ చానెల్ అధినేత గొంతుచించుకుంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింది వాస్త‌వం కాదా..? ఎవ‌ర్నీ వ‌ద‌ల్లేదు. మీడియా అధిప‌తుల‌ను అని ఓ మాట‌న్నాడు. త‌ను మాత్రం ఆ లిస్టులో లేడు. పాపం.. త‌న‌కెందుకు నోటీసులివ్వ‌లేద‌నుకున్నాడో. మొన్న ర‌ఘునంద‌న్‌రావు. దుబ్బాక…

మీడియా ముసుగులో వ్య‌క్తిత్వ హ‌న‌నం..! నా కుటుంబ స‌భ్యులపై తీవ్ర దుష్ప్ర‌భావం చూపుతున్నాయి..!! ఒక్క‌డినీ వ‌ద‌లా.. చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటా..!

వాస్తవం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: టెలిఫోన్ టాపింగ్ వ్యవహారంలో తనతోపాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించాడు.…

రేవంత్ జ‌గ‌మొండి…! వ‌ద్ద‌ని వారించినా కంచ గ‌చ్చిబౌలి భూముల‌ను వ‌ద‌ల‌ని సీఎం..!! అక్క‌డ ఐటీ ట‌వ‌ర్లు నిర్మించి తీరుతాన‌ని ప్ర‌క‌ట‌న‌.. ఐదు ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యంగా ఆ భూములను వినియోగించుకుంటాన‌ని వెల్ల‌డి.. మ‌రో 30వేల ఎక‌రాల్లా భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణానికి ప్లానింగ్‌.. త‌న హ‌యాంలో రేవంత్ మార్కు పాల‌న కోసం తండ్లాట‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) త‌ను అనుక‌న్న‌ది చేసే వ‌ర‌కు వ‌ద‌ల‌డం లేదు సీఎం రేవంత్‌రెడ్డి. జ‌గ‌మొండిగా పాల‌న‌ను ముందుకు సాగిస్తున్నాడు. ఆది నుంచి ఆయ‌న వైఖ‌రి అలాగే ఉంది. హైడ్రా విష‌యంలో కూడా దూకుడుగా పోయి త‌రువాత కొంత వెన‌క‌డుగు వేసినా.. ఆ…

క‌మ‌లం ర‌థ‌సార‌థి డా.ల‌క్ష్మ‌ణ్‌..! త‌ప్పితే ఈట‌ల‌, బండి …!! గ్రూపు త‌గాదాలు లేకుండా ల‌క్ష్మ‌ణ్‌కు చాన్స్‌…

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) ఎంతెంత‌దూరం ఇంకెంత‌దూరం అనుకుంటు వస్తున్న బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎట్ట‌కేల‌కు మ‌రో 24 గంట‌ల్లో తేలిపోనుంది. అధ్య‌క్ష ప‌ద‌విని సీనియ‌ర్ నాయ‌కుల‌కే క‌ట్ట‌బెట్టాల‌ని అధిష్టాన‌వ‌ర్గం నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. పార్టీలో గ్రూపుల త‌గాదాలు లేకుండా, వివాదాల‌కు తావు…

తండ్రి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌… అన్న‌కు ఆహ్వానం పంప‌ని త‌మ్ముడు..! డీఎస్ వ‌ర్దంతి రోజే విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఏర్పాట్లు..! అన్న ధ‌ర్మ‌పురి సంజ‌య్‌కు పిలుపు లేదు.. జిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన అర్వింద్ మార్క్ రాజ‌కీయం…

(దండుగుల శ్రీ‌నివాస్‌) వ‌ర్దంతి సంద‌ర్బంగా డీఎస్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టాపించేందుకు సంక‌ల్పించాడు నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌. అన్ని ఏర్పాట్లు జ‌రిగాయి. అమిత్ షా దీనికి హాజ‌ర‌వుతున్నాడు. రెండు అధికారిక ప్రోగ్రామ్స్ మ‌ధ్య‌లో విగ్ర‌హావిష్క‌ర‌ణ పెట్టుకున్నారు. అంతా బీజేపీ నేత‌లే చేస్తుండ‌టంతో డీఎస్…

కేసీఆర్ బీసీల అన్వేష‌ణ‌..! అప్పుడు బీసీలు గుర్తు రాలేదు.. ఇప్పుడు త‌ప్పేలా లేదు..! ఇంచార్జిలను తొల‌గించి.. బీసీల‌కు బాధ్య‌త‌లిచ్చి.. మున్నూరుకాపు, గౌడ్‌, ప‌ద్మ‌శాలి, యాద‌వుల లిస్టు తెప్పించుకున్న కేసీఆర్…

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ దిగొచ్చిండు. త‌ల‌కెక్కిన అహంకారం దిగుతున్న‌ది. ప‌క్కా ఓటు బ్యాంకు రాజ‌కీయాలు నెరిపే అల‌వాటు దోర‌ణి నుంచి రూటు మార్చాడు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెలకొన్నబీసీ కాన్సెప్టు ప్ర‌కారం త‌నూ పోవాల్సిందేన‌ని తేల్చుకున్నాడు. ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్టు… తను అధికారం…

క‌రివేపాకు కోదండ‌రామ్‌..! కాంగ్రెస్ వాడుకుని వ‌దిలేసింది…!! ప్ర‌తిప‌క్షం కాదు.. పాల‌క ప‌క్షం ద‌రిచేయ‌నీయదు..! ప‌ద‌వులు ఇవ్వ‌రు.. ప‌ర‌ప‌తి ద‌క్క‌దు..!! రెడ్డి ప్ర‌భుత్వం వ‌చ్చింది చాలు అనే దోర‌ణిలోనే కోదండం.. అందుకే నిల‌దీయ‌డం లేదు.. మాకు న్యాయం జ‌ర‌గ‌డం లేదు.. ప్రొఫెస‌ర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీజేఎస్ కీల‌క నేత‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌ను వాడుకుని వ‌దిలేసింది కాంగ్రెస్‌. టీజేఎస్‌ను టిష్యూ పేప‌ర్ లెక్క ప‌క్క‌న ప‌డేసింది అవ‌స‌రానికి యూజ్ చేసుకుని. ఇది నేనంటున్న మాట కాదు. తెలంగాణ జ‌న స‌మితి పార్టీ కీల‌క నేత‌లే అంటున్నారు. రెడ్ల రాజ్యమొచ్చింద‌ని ఆయ‌న…

పొరపాటు నుంచి దిద్దుబాటు వైపు..: ఇంచార్జిల‌ను మార్చే యోచ‌న‌లో కేసీఆర్‌.. ! ఓడిన ఎమ్మెల్యేల‌ను తొల‌గించి కొత్త వారికి ఇంచార్జి బాధ్య‌త‌లు… లోక‌ల్‌బాడీ ఎన్నిక‌ల‌కు ముందే భారీ మార్పుల‌కు అధినేత యోచ‌న‌.. వాస్త‌వం ఎక్స్క్లూజివ్ క‌థ‌నం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ వ్యూహాలు బెడిసికొట్టాయి. త‌న ఆలోచ‌న‌లు తారుమార‌య్యాయి. అప‌ర చాణ‌క్యుడిలా పేరు గడించినా.. రాజకీయాలు ఇట్లా త‌ల‌కిందులు కాక‌త‌ప్ప‌దు. అవ‌న్నీ త‌న‌కు గ‌తంలో కూడా చాలా అనుభ‌వాలున్నాయి. రాజ‌కీయంగా ఇత‌రుల అనుభ‌వాల‌నూ ద‌గ్గ‌ర చూసినా రోజులున్నాయి. కానీ త‌న‌కు…