Category: Local News

అభివృద్ది చేసే గుర్తు టీఆర్ఎస్ కారు గుర్తు… అమ్ముడు పోయిన గుర్తు బీజేపీ పువ్వు గుర్తు … మునుగోడు ప్రజలు అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డిని అసహ్యించు కుంటున్నారు…- మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 👆🏻

ఈసీ ని అడ్డం పెట్టుకొని బీజేపీ కుట్రపూరిత రాజకీయం చేస్తోంది ఈసీ వైఖరి అభ్యంతరకరం 2011లో నిషేధించిన రోడ్డు రోలర్ గుర్తు మళ్లీ ఎలా కేటాయిస్తారు..? – మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చౌటుప్పల్: మునుగోడు…

ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం ఉన్న‌వారికే బీజేపీలో గుర్తింపు.. అదీ కొద్దిమందికే…. అవ‌కాశంవాదంతో బీజేపీలో చేరిన వారికి ఎలాంటి గుర్తింపు ఉండ‌దు.. ప‌ద‌వులూ రావు…. ఇదీ బీజేపీ చ‌రిత్ర‌….

యజమానిని మార్చుకున్న బూర @@@ బానిసత్వ పరీక్షలో ఫెయిలయ్యా …బీజేపీలో చేరాక ఊదిన బూర ఇంత అమాయకంగా ఉన్నత విద్యావంతులు కూడా ఎలా ఉంటారో నాకు అర్ధం కాదు. ఇప్పుడు బీజేపీ ఆయన్నేమైనా మహారాజును చేసిందా? పదవీమకుటధారిని చేసిందా? ఇంతకన్నా శక్తివంతులైన…

ప‌ద‌వీపై నీ వ్యామోహం ఎంత‌టిదో తెలిసిందిలే బూర‌…. జ‌ర నీ ఫేస్‌బుక్కు పేజీలో ఆ ఎంపీ అనే తోక తీసేస్త‌వా..? నీతులు చెప్ప‌డానికేనా…? ఏమైనా పాటించేదుందా..??

స‌మ‌యం వ‌చ్చింది కాబ‌ట్టి బీసీ ఎజెండా గుర్తొస్తుంది. బీసీల‌కు తెగ అన్యాయం జ‌రిగిన విష‌యం ఆక‌స్మాత్తుగా స్పుర‌ణ‌కు వ‌స్తుంది. సీఎం బీసీల‌కు అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదనే అంశం స‌రిగ్గా ఉప ఎన్నిక స‌మ‌యంలో … ప‌ద‌వి కోసం పాకులాడుతున్న స‌మ‌యంలో ఇచ్చిన…

పూర్తిగా చ‌తికిల‌బ‌డ్డ‌ రాజ‌గోపాల్‌రెడ్డి… స‌హ‌నం కోల్పోయి బూతుల‌కు దిగ‌జారిన కాంట్రాక్ట‌ర్‌…మూడోస్థానంతో స‌రిపెట్టుకోనున్న బీజేపీ… .

బీజేపీకి మూడో స్థానం ఖాయమైందా? @@@ మునుగోడులో నిన్న సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితులను విశ్లేషించినపుడు టీఆరెస్, కాంగ్రెస్ పార్టీలతో పోల్చినపుడు బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది. టీఆరెస్ పార్టీకి అనేక పాజిటివ్ అంశాలు కనిపిస్తున్నాయి. అరవై ఏళ్ళనుంచి జిల్లాను పీడిస్తున్న ఫ్లోరైడ్…

ఇంటింటికి తిరిగి… యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని… చేతికి చెక్కందించి…ఇది మునుగోడు ప్ర‌చారం కాదండీ బాబు..!

ఇదేందీ.. పైన హెడ్డింగ్ చూసి ఇదేదో మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం అనుకుంటున్నారా..? కాదు… మ‌రి… నేరుగా చేతికి చెక్కులందించ‌డమేమిటి..? ఇంటింటికి తిరుగుతూ ప్ర‌చారం చేస్తున్నారు … ఓకే… యోగ క్షేమాలు కూడా అడుగుతున్నారు ఓకే… మ‌రి ఈ చెక్కులేంది… ఇంటికి…

నేను నిజామాబాద్ లో పసుపు బోర్డు హామీ ఇచ్చినట్లు నీవు కూడా నన్ను గెలిపిస్తే ఐదే ఐదు రోజుల్లో కోటి ఇస్తాన‌ను….

నేను నిజామాబాద్ లో పసుపు బోర్డు హామీ ఇచ్చినట్లు నీవు కూడా నన్ను గెలిపిస్తే ఐదే ఐదు రోజుల్లో మునుగోడు నియోజకవర్గ ప్రజలందరి అకౌంట్లో మనిషికి కోటి రూపాయలు వేస్తానని హామీ ఇవ్వండి గెలిచిన తరువాత ఏలాగు మనం ఇవ్వం పీకం…

వైర‌ల్ చేసి బీజేపీ ఎదురుత‌న్నిచ్చుకున్న‌దా..? కేటీఆర్ బీజేపీ నేత‌తో మాట్లాడిన ఫోన్ కాల్ వైర‌ల్‌…. అందులో బేర‌సారాలు లేవు.. నిజాలు, సంక్షేమ ప‌థ‌కాలే ఊసే… ఒప్పుకున్న బీజేపీ నేత‌.. రైతుబంధుపై ప‌లు సూచ‌న‌లు.. స్వీక‌రికంచిన కేటీఆర్‌….

ఆయ‌నో గ‌ట్టుప్ప‌ల‌కు చెందిన బీజేపీ నేత‌. ప్ర‌జాధార‌ణ క‌లిగిన నాయ‌కుడు. కేటీఆర్ నిన్న స్వ‌యంగా ఆయ‌న‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. దీన్ని బీజేపీ నేత‌లు వైర‌ల్ చేసి త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుందామ‌నుకున్నారు. కానీ ఇక్క‌డే క‌థ బెడిసికొట్టింది. ఆ ఫోన్ కాల్‌లో…

రోడ్డు రోల‌ర్ గుర్తు తొల‌గించేందుకు టీఆరెస్ యుద్ధం… పై చేయి సాధించిన గులాబీ నేత‌లు… ఇక బ్యాలెట్లో రోడ్ రోలర్ గుర్తు లేదు… ఊపిరి పీల్చుకున్న అధికార పార్టీ శ్రేణులు..

కారు గుర్తుకు ద‌రిదాపుల్లో సేమ్‌గా ఉండే మ‌రో ఎన్నిక‌ల గుర్తు రోడ్డు రోల‌ర్. ఈ గుర్తు వ‌ల్ల చాలా చోట్ల ఎన్నిక‌ల్లో టీఆరెస్ న‌ష్ట‌పోయింది. కొన్ని చోట్ల గెలుపోట‌ముల పై కూడా ఈ గుర్తు ప్ర‌భావం చూపే దాకా పోయింది. మిగిలిన…

టీఆరెస్ ప్ర‌చారంలో కొత్త నినాదం… కారును పోలిన గుర్తుల‌తో కాట‌క‌ల్వొద్దు.. గుర్తుల విష‌యంలో జ‌నాన్ని జాగృతం చేసే ప‌నినీ నెత్తుకెత్తుకున్న గులాబీదండు…

మునుగోడు ప్ర‌చారం ఊపందుకుంది. నామినేష‌న్ల ఘ‌ట్టం ముగిసింది. పోటాపోటీగా ప్ర‌చారం చేసుకుంటున్నాయి అన్ని పార్టీలు. ఎవ‌రి పంథా వారిది. ఎవ‌రి నినాదం వారిది. ఎవ‌రి సిద్దాంతం వారిది. ప్ర‌జానాడి ప‌ట్ట‌డంలో ప‌రుగు పందెంలో ఎవ‌రు ముందో తేల్చుకునే ప‌నిలో ప‌డ్డాయి పార్టీలు.…

అదిరింద‌య్యా… ర‌స‌మ‌యి… అంద‌రికీ భిన్నం.. వెరైటీ ప్ర‌చారం… ప్ర‌తీ ఇంట్లో ల‌బ్దిదారులు… ప్ర‌తీ ఇంటి గోడ‌కూ ఓ పోస్ట‌ర్‌… ఆక‌ట్టుకుంటున్న ఎమ్మెల్యే ర‌స‌మ‌యి వినూత్న ప్ర‌చారం….

ప్ర‌తీ ఇంట్లో ఏదో ఒక విధంగా ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌క ల‌బ్దిదారులుంటున్నారు. ఒక‌రికి ఆస‌రా వ‌స్తే .. మ‌రొక‌రికి క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, మ‌రొక‌రికి షాదీ ముబార‌క్‌.. చాలా మందికి రైతు బందు…. మ‌రికొంద‌రికి రైతు బీమా… సీఎంఆర్ఎఫ్‌…ద‌ళిత‌బంధు… ఇలా ఏదో ఒక రూపంలో…