Category: Editorial

Print Media: ప‌త్రిక‌ల ప‌రిస్థితి ఇలా పాతాళంలోకి.. సగం రేటుకు అమ్ముకోవాలంతే…

ప్రింట్ మీడియా ప‌రిస్థితి చివ‌రికి ఇలా త‌యార‌య్యింది. క‌రోనా ఎంట‌రైన త‌ర్వాత ఇది ఇంకా ఘోరంగా త‌యార‌య్యింది. ఉద్యోగాల‌న్నీ పీకేశారు. ఉద్యోగుల‌ను రోడ్డున ప‌డేశారు. ఈ ప‌త్రిక ఆ ప‌త్రిక‌ని కాదు. న‌మ‌స్తే తెలంగాణ నుంచి మొద‌లుపెడితే ఈనాడు వ‌ర‌కు. అన్ని…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహిక‌-9

“మహారాష్ట్ర టూర్ కు వెళ్తే ఆ రోజు రావడం కుదరదు రాజన్నా! ” అన్నాడు. అలాగా అన్నట్లుగా తలాడించాడు. ఏదో విషయంపై స్పష్టత వచ్చినవాడిలా ” సరే మళ్లీ కలుద్దాం వెళ్తాను ” అని రయ్యిన బైక్ ముందుకు దూకించాడు. విఠల్…

అవును ఆర్మూర్‌లోనే కాదు.. అంత‌టా ఉంది కుల వివ‌క్ష‌…. ఇక్క‌డైతే వీడీసీల పెత్త‌నం అద‌నం…

ల‌వ్‌స్టోరీ. నాగ‌చైతన్య సినిమా. శేఖ‌ర్ క‌మ్ముల త‌న‌దైన టేకింగ్‌తో తీసినా.. క‌థ మాత్రం కొత్త‌గా ఉంది. ద‌ళితుడు హీరో. ఆర్మూర్‌కు చెందిన వాడు. అదే ఊరుకు చెందిన ప‌టేళ్ల బిడ్డ‌ను ప్రేమిస్తాడు. స‌హ‌జంగా వాళ్లు ఒప్పుకోరు. ఇదెప్పుడో పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డి సినిమా…

న‌లుపంటే అంత అలుసా.. వాళ్లు మ‌నుషులే కాదా..? బాలీవుడ్ సినీ పెడ‌దోర‌ణుల‌పై ప‌ద‌మూడేళ్ల బాలిక లేఖాస్త్రం.

ప‌ద‌మూడేళ్ల బాలిక‌. పేరు బొర్రా శ్రీ‌వేదా రెడ్డి. నిర్మ‌ల్‌లోని వాస‌వీ హై స్కూల్‌లో తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ది. ఏడేండ్ల నుంచే హిందీ సినిమాలు చూడ‌టం అల‌వాటు. మొన్న‌టి లాక్‌డౌన్ లో మ‌రిన్ని సినిమాలు చూసే అవ‌కాశం ల‌భించింది. ఏ సినిమా చూసినా..…

సీత తిరగబడితే!

సీత తిరగబడితే! —రేకా చంద్ర శేఖర రావు ************** నగ్నంగా తనను వడ్డన చేయమనిన త్రిమూర్తుల కాళ్ళు అనసూయ మాత విరగ కొట్టినట్లయితే! తన తప్పు లేక పోయినా శిల కమ్మని శపించిన గౌతమ మునిని అహల్య శాపంతో బూడిద చేసినట్లయితే!…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహిక‌-7

“మీరింకా నిద్రపోరా..? రోజు లేట్ నైట్ దాక టీవీలు చూడటం.. ఏ అర్ధరాత్రో నిద్రపోవడం.. పొద్దున 9 గంటల వరకు ముసుగుతన్ని పడుకోవడం…. బాగా అలవాటైంది మీకు.” అరిచాడు రాజారెడ్డి. లేచి టీవీ బంద్ చేసి బయటకు నడిచాడు. పిల్లలు బిక్కుబిక్కు…

వ‌రి సాగు విష‌యంలో గొప్ప‌లు చెప్పుకుంటాం.. ఆ తర్వాత తిప్ప‌లు ప‌డ‌తాం…

ఇది నాయ‌కుల తీరును బ‌ట్టి న‌డుస్తున్న ట్రెండో.. లేదో నాయ‌కుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు కొంత మంది భ‌జ‌న లీడ‌ర్లు, ప‌త్రిక‌లు అవ‌లంభిస్తున్న విధాన‌మో తెలియ‌దు కానీ.. ఇప్పుడు ఇదో ప‌నికిమాలిన ప‌ద్ద‌తి న‌డుస్తున్న‌ది తెలంగాణ‌లో. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత కేసీఆర్ ఆమాంతం…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి.. ధారావాహిక-2

అతనికిచ్చిన గడువు నేటితో ముగుస్తుంది. కానీ ఫలితం మాత్రం లేదు. ఇచ్చిన టార్గెట్ లో పదిశాతం కూడా ఫలితం లేదు. గతంలో ఏదో కిందా మీద పడి చేసి అయిందనిపించేవాడు. ఇపుడు మరీ కష్టంగా మారింది. ఉంటావా? పోతావా? చేస్తావా ?…

రిపోర్టర్ రాజారెడ్డి’ రేపటి నుంచి ధారవాహికంగా…

కరోనా మొదటి వేవ్‌లో దొరికిన ఖాళీ సమయంలో నేను రాసిన తొలి నవల ‘రిపోర్టర్ రాజారెడ్డి’. కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు పత్రిక రంగం కుడా అతలాకుతలమైంది. ఉద్యోగాలు పీకేసారు. చాలా మంది జర్నలిస్టులు రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యాన్ని…

చిన్నోడివైనా మీడియాకు భలే గడ్డి పెట్టావ్ మనోజ్..!

మీడియా మొత్తం సెలబ్రిటీల చుట్టూ చక్కర్లు కొడుతూ తరిస్తున్న ప్రస్తుత తరుణంలో చైత్ర ఘటన ఓ చెంపపెట్టులా మారింది. మీడియా అసలు రంగు ఈ ఘటన బయట పెట్టింది. చాలా మంది ఆరేళ్ల చిన్నారి దారుణంగా రేప్‌కు గురై హత్య గావింపబడ్డా…