Category: Editorial

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం -15

ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం… ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ దశాబ్దాల ఘన చరిత కలిగి చెక్కుచెదరని శిల్పంతో ధీమాగా నిలబడ్డట్టు కనబడుతున్నది. ఆ ప్రాంతం, ఆ ప్రాంగణం… ఉద్యమాలకు కేరాప్ అడ్రస్. విద్యాకుసుమాలు పరమళించేది అక్కడే… విప్లవాలు పురుడు పోసుకునేది అక్కడే. ఆ…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి.. ధారావాహికం-14

” బాబు నీకు హెవీ షుగర్ ఉంది… ఇంత వరకు నీవు పరీక్షలు చేయించుకోలేదు కాబట్టి నీకు తెలియలేదు. నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఇప్పటికే నీ బాడీపై ప్రభావం పడింది. కిడ్నీలపై అపుడే ఎఫెక్ట్ మొదలైంది” చెప్తూ పోతున్నాడు డాక్టర్ క్యాజువల్ గా.…

Last Benchers: చ‌దువే ముఖ్యం కాదు.. కొంచెం తెలివి, ఇంకొంచెం స‌మ‌య‌స్పూర్తి..

అన్నింటికీ చ‌దువే ముఖ్య‌మా? చ‌దివీ, చ‌ద‌వీ డిగ్రీలు సంపాదిస్తే.. ఇక లోకంలో హాయిగా బ‌తికేయొచ్చా..? అదంతా ఈజీ కాదు నాయ‌న‌. చ‌ద‌వు థియ‌రీయే.. లోకం పోక‌డ ప‌ట్టుకోక‌పోతే ప్రాక్టిక‌ల్ లైఫ్ ఉండ‌దు. తెలివి తేట‌లు ప్ర‌ద‌ర్శించ‌కపోతే మ‌నుగ‌డ క‌ష్టం. స‌మ‌య‌స్పూర్తి బ‌య‌ట‌కురాక‌పోతే..…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి…. ధారావాహికం-13

” కుయ్ కుయ్ కుయ్” అని అంబులెన్స్ వస్తున్న శబ్దం రాజారెడ్డికి వినిపిస్తుంది. కానీ కళ్లు తెరిచి చూడలేకపోతున్నాడు. మగతగా ఉంది. శరీరం తన మాట వినడం లేదని తెలుస్తూనే ఉంది. ఓ ఇద్దరు వచ్చి అతన్ని అంబులెన్స్ లో పడుకోబెట్టారు.…

Eenadu: నిన్ను ‘మ‌డ‌త చాకు’తో పొడిచి ‘అంత‌ర్జాలం’లో పెట్టా..!!

ఈనాడు భాష‌ను అర్థం చేసుకోవాలంటే తెలుగు నిఘంటువొక‌టి ద‌గ్గ‌ర పెట్టుకోవాలేమో. బూద‌రాజు రాధాక్రిష్ణ వ‌ద్ద కూడా ఈ ప‌ద‌జాలాలు దొర‌క‌వు క‌చ్చితంగా. వీటిని డెస్క్‌లో కూర్చుని సృష్టిస్తుంటారు సృష్టిక‌ర్త‌లు. మ‌హానుభావులు. ఎలా వ‌స్తాయో వీరికి ఈ అవిడియాలు. ట్రూ ట్రాన్స్‌లేష‌న్ చేసేసి…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహిక‌-12

శ్రీధర్ అడగకున్నా రాజారెడ్డే చెప్పాడు….. ” మరో ఐదు రోజులు అవకాశం ఇస్తాడంట… టార్గెట్ చెయ్యకపోతే మానేసుకో అంటున్నాడు” అన్నాడు. శ్రీధర్ కళ్లలోకి చూసి మాట్లాడలేకపోతున్నాడు రాజారెడ్డి. ” తీసేసుకోమను రెడ్డి… వాడు.. వాడి పేపర్… ” అన్నాడు కోపంగా. వెంటనే…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి .. ధారావాహిక‌-11

ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ రాజారెడ్డి ఫోన్ రింగయ్యింది. సంజీవ్… తనతో పాటు పత్రికలో పనిచేసే జర్నలిస్టు. “ అన్నా…. నన్ను పత్రికలోంచి తీసేశారు” అన్నాడు. అతని గొంతులో తీవ్ర ఆందోళన ధ్వనించింది. ఆశ్చర్యపోయాడు రాజారెడ్డి. “అవునా? ” నమ్మలేకపోయాడు. “…

Namasthe Telangana: కిస్సా కుర్సీ కా… ఎడిట‌ర్ నేనంటే నేను….

న‌మ‌స్తే తెలంగాణ‌లో ఇప్పుడు కొత్త లొల్లి స్టార్ట్ అయ్యింది. ఎడిట‌ర్ సీటు కోసం నేనంటే నేను అని కొట్లాడుకుంటున్నారు. బ్యూరో చీఫ్ ఓరుగంటి స‌తీష్ త‌న‌కు ఎడిట‌ర్ ఇవ్వాల‌ని కేటీఆర్‌ను కోరాడు. ఇప్పుడున్న కృష్ణ‌మూర్తి వ‌చ్చిన త‌ర్వాత ఎలాంటి ప‌రిణామాలు చోటు…

Ts Agri Policy: మ‌న అగ్రిక‌ల్చ‌ర్ పాల‌సీ శుద్ధ త‌ప్ప‌ట‌… అవ‌స‌రానికి మించి ఏడింత‌ల వ‌రి సాగుచేస్తున్నాం… విస్తుపోయే నిజాలు..

వ‌రి సాగులో మ‌న‌మే భేష్‌.. దేశానికే అన్నం పెడుతున్నం.. ఆద‌ర్శంగానిలుస్తున్నాం.. అని గొప్ప‌గా మ‌నం చెప్పుకుంటాం. కానీ ఆ వ‌రి సాగు వ‌ల్ల రైతుల‌కు ప్ర‌యోజ‌నం లేదు. అంతా ఇదే సాగుపై ఆధార‌ప‌డ‌టంతో మ‌న‌కు కావాల్సిన వ‌రికి మించి ఏడింత‌లు ఎక్కువ‌గా…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహిక‌-10

ఒక గుక్కతాగి రాజారెడ్డి ముఖం చిట్లించాడు. ఘాటుగా ఉన్నట్టుందని గ్రహించిన శ్రీధర్ గ్లాస్ లో ఇంకొన్ని నీళ్లు కలిపాడు. గొంతులో నుంచి వేడివేడిగా కాలుతున్నట్లు లోపలికి దిగింది ఐబీ మందు. పేగులు కరకర మన్నాయి. ” చెప్పు రెడ్డి ఏందీ సంగతి?…