Category: Crime

స‌ర్పంచ్‌కు వ‌ల వేసి.. ఆ వ‌ల‌లోనే చిక్కుకున్న మాయ‌లేడీ…

స‌ర్పంచుకు గాల‌మేసీ త‌నే ఆ వ‌ల‌లో చిక్కుకుంది ఓ మాయ‌లేడీ. త‌న అంద‌చందాల‌తో లీడ‌ర్ల‌ను, పెద్ద భూస్వాముల‌ను మొద‌ట వ‌ల‌లో వేసుకుని వెంట‌నే బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతుంది. త‌న‌కు ఆస్తిలో వాటా కావాల‌ని పెద్దమొత్తాన్నే డిమాండ్ చేస్తుంది. విన‌క‌పోతే పోలీస్ కేసు పెడ‌తాన‌ని,…

తాగుడుకు బానిసైన కొడుకును చంపిన తండ్రి..

నిత్యం తాగొచ్చి నానా ర‌భ‌స చేస్తూ మ‌న‌శ్శాంతి లేకుండా చేస్తున్న క‌న్న కొడుకును తండ్రి క‌త్తితో త‌ల‌పై దాడి చేసి దారుణంగా హ‌త‌మార్చాడు. ఈ సంఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీన‌గ‌ర్‌లో జ‌రిగింది. ప‌నిపాటా లేకుండా జులాయిగా తిరుగుతున్న కొడుకు చాలా…

ల‌క్ష‌న్న‌ర న‌గ‌దున్న బ్యాగును దొంగిలించిన బిచ్చ‌గ‌త్తె…

పెళ్లి షాపింగ్ కోసం ల‌క్ష‌న్న‌ర రూపాయ‌లు క‌లిగిన బ్యాగ్‌ను తీసుకొని వ‌స్తుండ‌గా న‌గ‌రంలోని కోర్టు చౌర‌స్తా వ‌ద్ద బ్యాగు మాయ‌మైన‌ట్లు బాధితులు గ‌గ్గోలు పెడుతున్నారు. పెర్కిట్ గ్రామినికి చెందిన గంగామోహ‌న్ కూతురి పెళ్లి ఈ నెల 25న నిశ్చ‌య‌మైంది. పెళ్లి షాపింగ్…

అప్పులోళ్లు వేధిస్తే పుస్తెల‌తాడిచ్చింది……అవ‌మానంతో భ‌ర్త ఉరేసుకున్నాడు.

క‌రోనా వేళ తీసుకున్న అప్పులు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఉపాధి లేక అప్పులు చేస్తే చివ‌రికి అదే అత‌ని ప్రాణం తీసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకున్న‌ది. నాందేవ్‌వాడ‌కు చెందిన నాగ‌రాజు … శ్రీ‌నివాస్ అనే అత‌ని…

‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ కింద న‌లిగి.. బ‌య‌ట‌కు రాని క‌హానీలెన్నో…?

పోలీస్ వ్య‌వ‌స్థ‌లో మార్పు రావాల‌నుకోవ‌డం వృథాయేన‌ని అనిపిస్తుంది చాలా సార్లు. ఎవ‌రెన్ని చెప్పినా.. ఎవ‌రెన్ని చేసినా.. అవి పాల‌క ప‌క్షాల క‌నుసన్న‌ల్లోనే న‌డుస్తాయి. పాల‌కులెవరుంటే వారి పాటే పాడ‌తాయి. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత పోలీసుల శాఖ‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నిచ్చాడు కేసీఆర్‌. ఫ్రెండ్లీ…

ఈ బాబాల‌ను ఇంకా ఎంత‌కాలం న‌మ్ముతారు?

న‌మ్మేవాళ్లుంటే మోసం చేసేవాళ్లు పుడుతూనే ఉంటారు. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ సంపాదించే మార్గంలో ఇది ముందు వ‌రుస‌లో ఉంది. భ‌క్తి, ఆథ్యాత్మికం ముసుగులో దొంగ‌బాబాలు చెల‌రేగిపోతున్నారు. అస‌లు దొంగ‌బాబాలు, మంచి బాబాలు అని కాదు. ఏ బాబాల‌ను న‌మ్మ‌కుండా ఎవ‌రి ప‌రిధిలో…

కూతురు పెళ్లి రోజే తండ్రి మ‌ర‌ణం… ఆ ఇంట్లో విషాదం…

అల్లారుముద్దుగా పెంచిన చిన్న కూతురు ఆమె. అంద‌రి పెళ్ళిళ్లు అయిపోయాయి. ఆ కుటుంబంలో ఇది చివ‌రి పెళ్లి. అంగ‌రంగ వైభ‌వంగా చేయాల‌ని ఏర్పాట్ల‌న్నీ పూర్తి చేశారు. పెళ్లి రోజు రానే వ‌చ్చింది. అదే రోజు ఆ తండ్రికి బీపీ ఎక్కువై ఆసుప‌త్రి…

భూమి కోసం క‌న్న‌త‌ల్లిని హ‌త‌మార్చిన కొడుకు…

లింగంపేట మండలం శేట్‌ప‌ల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన వరిగొంతం ఎల్లవ్వ (48)ను త‌న కొడుకు చేతిలోనే హ‌త్య‌కు గురైంది. భూమి కోసం క‌నిపెంచిన క‌న్న‌త‌ల్లిని గొంతునులిమి చంపేశాడు ఆ దుర్మార్గుడు. ఎల్ల‌వ్వ పేరుమీదున్న భూమిని త‌న పేరు మీద‌కు మార్చాల‌ని చాలా…

ఇందూరు బీజేపీలో ఆకుల శ్రీ‌నివాస్ రెండో పెళ్లి ర‌చ్చ‌….

నిజామాబాద్ న‌గ‌ర బీజేపీ కార్పొరేట‌ర్ భ‌ర్త ఆకుల శ్రీ‌నివాస్ ఓ డాక్ట‌ర్‌ను రెండో పెళ్లి చేసుకునే నిమిత్తం ఆ మ‌హిళ‌ను ఇంట్లో నుంచి తీసుకువెళ్ల‌డంతో వివాదం రేగింది. ఆ మ‌హిళ తండ్రి ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం ర‌చ్చ‌కెక్కింది. జిల్లా రాజ‌కీయాల్లో…

డాక్ట‌ర్‌తో ఇందూరు బీజేపీ కార్పొరేట‌ర్ భ‌ర్త‌ జంప్‌…

నిజామాబాద్ న‌గ‌రంలోని వినాయ‌క్‌న‌గ‌ర్ 45వ డివిజ‌న్ బీజేపీ కార్పొరేట‌ర్ భ‌ర్త ఆకుల శ్రీ‌నివాస్ ఓ డాక్ట‌ర్‌తో ప‌రార‌య్యాడు. న‌గ‌రంలోని ఓ ప్ర‌ముఖ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఓ మ‌హిళ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డిన కార్పొరేట‌ర్ భ‌ర్త నిన్న ఆమెతో క‌లిసి ప‌రార‌య్యాడు.…

You missed