Category: Crime

ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు… మాన‌వ‌ హ‌క్కుల‌ సంఘానికి ప‌నిలేకుండా చేసిన స‌ర్కార్‌…

సైదాబాద్ చిన్నారి రేప్‌, హ‌త్య నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య.. చ‌ర్చ ఇప్ప‌ట్లో ఒడిసే ముచ్చ‌ట‌లా క‌నిపించ‌డం లేదు. తెలంగాణ స‌ర్కార్ మెడ‌కు ఈ దారుణ కేసు చుట్టుకునే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఇది రాజ‌కీయ రంగు పులుముకున్న‌ది. దిశ కేసులా ఇది కూడా…

అనుకున్నదే జరిగింది.. ‘వాడు’ శవమై తేలాడు..

సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి అత్యాచార, హత్య నిందితుడు రాజు అనుకున్నట్లుగానే శవమై తేలాడు. అందరూ ఊహించిందే జరిగింది. నెటిజన్లు కోరుకున్నదే జరిగింది. కానీ ఎన్కౌంటర్ రూపంలో కాదు. రైల్వే ట్రాక్ పై రాజు శవమై తేలినట్లు గుర్తించారు. అయితే రాజు పోలీసుల…

ఎన్కౌంటర్, ఓ తెలివి తక్కువ ఆలోచన..

ఆరేళ్ళ పాపపై అత్యాచారం చేసిన నిందితుడిని, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసారని రెండు రోజుల క్రితం KTR ట్వీట్ పెట్టిండు. నిందితుడు రాజు ఇప్పటికీ దొరకలేదని, పట్టిస్తే పదిలక్షల బహుమానం అని, ఇప్పుడు పోలీసుశాఖ చెబుతోంది. ఇదంతా చూస్తూ ఉంటే, అతని…

ఆ ప‌దిల‌క్షల రివార్డు ఎవ‌రికీ ద‌క్క‌దు.. ఎందుకంటే వాడు శ‌వ‌మై తేలుతాడు కాబ‌ట్టి…

ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగం గురించి వేట ముమ్మ‌ర‌మ‌య్యింది. స్పాట్ పెట్టేందుకు రంగం సిద్ధ‌మ‌య్యింది. కొద్ది సేప‌ట్లోనే.. మ‌రికొద్ది గంట‌ల్లోనే వాడు శ‌వ‌మై తేల‌నున్నాడా? ప‌రిస్థితి చూస్తే అలాగే క‌నిపిస్తున్న‌ది. సిటీ పోలీసులు విడుద‌ల చేసిన ప‌దిల‌క్ష‌ల రివార్డు ప్ర‌క‌ట‌న కొత్త…

సాయి ధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌లో .. టీవీ9 శుష్క‌శోధ‌న భేష్‌…

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్ అయిన క్ష‌ణం నుంచి ..క్ష‌ణ క్ష‌ణం మ‌న‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు, కొంగొత్త విష‌య‌లు చెబుతూ.. మ‌న ఊపిరి ఆగిపోకుండా కాపాడింది టీవీ9. లేదంటే.. అక్క‌డేం జ‌రుగుతుంది? హీరో ఎలా ఉన్నాడు? చ‌స్తాడా..? బ‌తుకుతాడా? అస‌లు బ‌తికే…

అపోలో ఆస్పిట‌ల్ సాక్షిగా.. మీడియాను బొంద‌పెట్టిన వైనం…

మీడియాకు ఎలాంటి దుస్థితి ప‌ట్టింది. ఒక‌ప్పుడు మీడియా అంటే ప్ర‌జ‌ల‌కు మ‌ర్యాద‌, గౌర‌వం. ఇప్పుడు జుగుప్సా, ఏవ‌గింపు. నానాటికీ దిగ‌జారుతున్న వాటి పోక‌డలు చూసి జ‌నం విసిగెత్తిపోయారు. ఛీ కొడుతున్నారు. శాప‌నార్ధాలు పెడుతున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. సోష‌ల్ మీడియా ప్ర‌జ‌ల చేతుల్లోకి…

20వేల‌తో పోయేదానికి .. నిండు ప్రాణం బ‌లి.. 21 ల‌క్ష‌ల ప‌రిహారం..

అడ‌విపందుల బెడ‌ద కోసం క‌రెంటు పెట్టాడో రైతు. రాత్రి వేళ‌లో పెట్టి.. ఉద‌య‌మే తీసేయ్యాలి. తీసేస్తాడు. కానీ ఈ రోజు మ‌రిచాడు. ఫ‌లితంగా ఓ యువ‌కుడు ప్రాణాలు బ‌ల‌య్యాయి. నిర్మ‌ల్ జిల్లా ల‌క్ష్మ‌ణ్ చందా మండ‌లంలోని తిరుపెళ్లి గ్రామంలో ఇది జ‌రిగింది.…

రేపిస్టులను ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు

ఆరేళ్ళ ముక్కుపచ్చలారని అమ్మాయి ( లేదా అబ్బాయి ) ని చూస్తే ముచ్చటేస్తుంది ! కానీ అత్యాచారం చేసి చంపేయాలని ఆలోచన ఎలా వస్తుంది ? సైకాలాజికల్ పేర్వేర్షన్ ! మానసిక వికృతం ! ఇలాంటివారు చూడడానికి పైకి మామూలుగా వుంటారు…

మన మీడియా అంతే… రేటింగే కావాలి.. రేప్ చేసి చంపితే మాకేంటీ??

#ఇసుక … చాలా మంది రోడ్డు మీద ఉన్న పిడికెడు ఇసుక గురించే మాట్లాడుతున్నారు. కానీ ఈ ఇసుక మాటున మంట కలిసిన మానవ సంబంధాల గురించో.. దిగజారి పోయిన పాత్రికేయ విలువల గురించో ఏ ఒక్కరు మాట్లాడ లేక పోతున్నారు.…

తీన్మార్ మల్ల‌న్న పాద‌యాత్ర కోసం ఇందూరు క‌ల్లు వ్యాపారి నుంచి 20 ల‌క్ష‌లు డిమాండ్‌…

తీన్మార్ మ‌ల్ల‌న్న పాద‌యాత్ర చేస్తున్నాడు… ఓ 20 ల‌క్ష‌లిస్తావా? నీ క‌ల్తీక‌ల్లు వ్యాపార ర‌హ‌స్యాల‌న్నీ బ‌య‌ట‌పెట్ట‌మంటావా? ఉప్పు సంతోష్ అనే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేత .. బోధ‌న్ క‌ల్లు కంట్రాక్ట‌ర్ జ‌య‌వ‌ర్ద‌న్ గౌడ్‌ను బెదిరించాడు. మొద‌ట అత‌ను…

You missed