టీఆర్ఎస్ ప్రజల ఆస్తి
పార్టీ ఆస్తి వెయ్యి కోట్లు : కేసీఆర్
ఆ ప్రజల్లో నేను సుత ఒక్కడ్ని. తెలంగాణ వాదం గెల్పిస్తానికి ఎన్నోమాట్ల కారుకే ఓటేశిన. మన పొత్తుల ఆస్తి వెయ్యి కోట్లకెల్లి నా వాటా కింది ఎక్వెమొద్దు ఓ కోటి…ఒక్కనికే గంతనాంటే ఓ 50 లచ్ఛలు.. అంత సుత కాదంటే… ఓ 10 లచ్చలు. అది గూడ ఎక్వన్పిస్తే ఓ 5 లచ్చలు ఇయ్యి సారు సాలు. ఇంతకంటే తక్వంటే నెరీ ఇకారం అన్పిస్తది. బేంక్ అకౌంట్ల ఏశినెమ్లే..లేకుంటే గూగుల్ పే జేశినా ఓకే. మీరిస్తరు నాకెర్క..ఎందుకంటే మీది బొక్కలేని చెయ్యి…🙋
Raghu Bhuvanagiri
