రోడ్డు యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ సినీహీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. రేసింగ్బైక్ పై అతివేగంగా డ్రైవ్ చేసి స్కిడ్ అయి పడిపోయాడు. ఈ రోజు అతను పూర్తిగా కోలుకున్నాడని మెగా ఫ్యామిలీ ఓ ఫోటోను మీడియాకు రిలీజ్ చేసింది. తమ కుటుంబ సభ్యుల కు ఇది నిజమైన పండుగ అంటు మెగా స్టార్ చిరంజీవి ట్వీట్ చేశాడు. అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశాడు.
Sai Dharam Tej: పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్..
ByDandugula Srinivas
Nov 5, 2021 #bike accident, #mega family, #mega star chiranjeevi, #sai dharam tej
Related Post
టాలీవుడ్ దిగివచ్చిన వేళ! నిర్మాతలకు హితబోధ… దర్శకులకు నిర్దేశం..! పరిశ్రమలో వివాదాలు వద్దు… అందుకే సమ్మె విరమణలో జోక్యం కార్మికులతో మానవత్వంలో నిర్మాతాలు మెలగాలని సూచన.. వ్యవస్థలను నియంత్రించాలని చూస్తే ఒప్పుకోను..! నైపుణ్యాలు పెంచేలా కార్పస్ ఫండ్… కీలక సూచనలు, దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్రెడ్డి..
Aug 25, 2025
Dandugula Srinivas