నమ్మకానికి అక్కడ బతుకు లేదా…..
విలువలు వలువలెనా…..
బాన్ చన్ దొర కాల్మొక్కుతా…. అంతేనా నౌకిరీ పదిలమా….
కుక్క చాకిరీ చేసినా…. చివరికి మిగిలింది అవమానమే…..
ఆకు ముళ్ళు మీద పడ్డా ముళ్ళు ఆకు మీద పడ్డా… చిరిగేది చిన్న బతుకులే….
రావు గారి గడిల పనిచేసిన నమ్మకమైన బడుగు జీవుల గోస ఇది….
కనీస కనికరం లేక గెంటేసిన బతుకు జీవుల వ్యధ….ఇది..
ఆ బొటోళ్లకు తెల్వదు మాయ గుణం. నిరుద్యోగులను చేసి గుచ్చిండు గునపం…
గడిల కలం కూలోళ్ళకు అన్యాయం……
ఇది ఒక కన్నీ T గాధ.
నమస్తే తెలంగాణ గురించి ఓ విలేఖరి.
