Month: July 2025

అచ్చిరాని ఛాలెంజ్‌లు..! మైలేజీ ఇవ్వ‌ని, క‌లిసిరాని స‌వాళ్లు.. !! రైతుల విష‌యంలో బీఆరెస్‌ను టార్గెట్ చేయ‌లేక‌పోతున్న కాంగ్రెస్‌.. స‌వాళ్లు రేవంతు వంతు.. ఫ‌లాలు బీఆరెస్ వైపు..

(దండుగుల శ్రీ‌నివాస్) ప్ర‌తిప‌క్ష‌లంలో ఉన్న‌ప్పుడు ఒక లెక్క‌.. ఇప్పుడొక‌లెక్క‌. అప్పుడు జ‌నం విన్నారు. ఇప్పుడు చూస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా అల‌వికాని హామీలు. ఇప్పుడు అమ‌లు చేయ‌లేని ప‌రిస్థితి. అధికారంలోకి వ‌చ్చినంక ఛాలెంజులు. స‌వాళ్లు. ఇప్పుడీ స‌వాళ్లు, ఛాలెంజులు రేవంత్‌కు అచ్చిరావ‌డం…

అంగ‌ట్లో అన్నీ వున్నా… మీడియాపై దాడి..! ఇది దేనికి సంకేతం..? కేటీఆర్ వ్యూహం క‌రెక్టేనా..? దీనికి కేసీఆర్ ఆమోదం ఉందా..? సొంత ప‌త్రిక, ఛానెల్ ఉన్నా.. సోష‌ల్ మీడియాను అస్త్రంలా వాడుతున్నా… ఇంకా దాడులెందుకు..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) అంగ‌ట్లో అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శ‌ని..! చాలా పాత సామెత‌. ఇదిప్పుడు కేటీఆర్‌కు వ‌ర్తిస్తుంది. కేసీఆర్ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం, పూర్తిగా పార్టీ బాధ్య‌త‌లు, నిర్ణ‌యాల‌ను కేటీఆర్‌కే వ‌దిలేయ‌డం చాలా సంద‌ర్భాల్లో ఇబ్బందుల‌నే తెచ్చిపెడుతోంది. తాజాగా మీడియాపై దాడి…

మందిని ప‌ట్టించుకోకుండా.. వంద వందంటుండ్రు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎన్నిక‌ల‌కింకా చాలా రోజులే ఉంది. ఇప్పుడే ఎన్నిక‌ల‌లో. అన్ని పార్టీల‌కు. మాకు వందంటే. మాకు వందంటుండ్రు. మంది ఆగ‌మ‌తైంటే రాజ‌కీయాలే ముఖ్య‌మ‌య్యాయి వీళ్ల‌కు. ఇది మొదాలు షురూ చేసింది రేవంతు. చేసింది గోరంత కూడా లేదు. చేయాల్సింది కొండంతుంది.…

వ‌స్తాం.. ఏడికంటే ఆడికి… కానీ కండిష‌న్ అప్లై…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏ వ‌ర‌మ్మ‌డిగినా ఇత్తును పతి ప్రాణ‌ముద‌క్క‌…!అని స‌తీసావిత్రి క‌థ‌లో యముడి డైలాగులను వ‌ద‌లుతున్న‌దిప్పుడు కాంగ్రెస్. కేటీఆర్ స‌వాల్ విసిరాడు క‌దా రేవంత్‌కు. రా చ‌ర్చించుకుందాం.. ఎనీ సెంట‌ర్‌, ఎనీ ప్లేస్… అంటూ డేటు, టైము ఫిక్స్ చేసి పోయాడు.…

ఎనీ సెంటర్‌, ఎనీ ప్లేస్‌… సింగిల్ హ్యాండ్ .. కేటీఆర్‌…! రా ద‌మ్ముంటే రేవంత్‌… చ‌ర్చిద్దాం.. ప్రిపేరై రా.. బ‌ల‌గంతో రా.. పారిపోకుండా రా…! రా.. రా.. రా… వ‌స్తావా రావా..? అయితే నేనే వ‌స్తా…!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) తొడ‌లు చ‌రుచుకుని చెప్పే సినిమా డైలాగుల‌కు మించి వ‌స్తోందా సౌండ్‌. చూస్కుందామంటే చూస్కుందాం. వ‌స్తావా అంటే. రా. రా రా రా….. ఛాలెంజులు, ప్ర‌తి స‌వాళ్ల‌తో రాజ‌కీయం రంజుగా మారింది. ప్ర‌తిప‌క్షం బ‌లంగా ఉంటే.. అధికార ప‌క్షం తొడ‌లు…

దావ‌ఖాన‌ల షేరిఖయ్యిండ‌నే ద‌య కూడ లేదా…!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ ప్ర‌సంగంలో కేసీఆర్ ఊసులేకుండా ఉంటుంద‌నుకున్నా. రేవంత్ కూడా ఆయ‌న ప్ర‌స్తావ‌న లేకుండానే మాట్లాడుతామ‌నుకున్న‌ట్టున్నాడు. మొద‌ట్ల కొంచెం ట్రై చేసిండు. నిన్న‌నే క‌దా ఆయ‌న ద‌వాఖ‌న్ల షేరిఖ‌య్యింది. పాణం బాగ‌లేక‌పాయె. తానే ఎట్లుంది ఏం క‌త అని అర్సుకునే.…

ఎగిర్త‌పు సుట్టం.. రేవంత్‌రెడ్డి..! వంద గెలిపిస్తా… నాది పూచి.. మ‌ళ్లీ నేనే సీఎం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ త‌ర‌చూ స‌భల్లో ఓ పిట్టక‌థ చెబుతుండే. ఒక ఊళ్లో ఒక పెద్ద‌వ్వ ఇంటికి ఓ ఎగిర్త‌పు సుట్టం వ‌చ్చిండ‌ట‌. వ‌చ్చీ రాంగ‌నే నేను పోతా నే పోతా.. జ‌ల్దిపోవాలె.. జ‌ల్ది జ‌ల్ది పోవాలె.. అంటున్న‌డంట‌. పెద్ద‌వ్వ అన్న‌ద‌ట‌.…

రేవంత్ విగ్ర‌హ పాట్లు..! బీఆరెస్ ఆగ్ర‌హ పోట్లు..!! వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా విగ్ర‌హాల ఏర్పాటు.. తెలంగాణ త‌ల్లి, రాజీవ్‌గాంధీ విగ్ర‌హాల ఏర్పాటు పై ఇప్ప‌టికే కేటీఆర్ వార్నింగ్‌.. బీఆరెస్ ఆగ్ర‌హం.. తాజాగా రోశ‌య్య విగ్ర‌హ ఏర్పాటుపై దుమారం.. ఆంధ్రోళ్ల విగ్ర‌హాలు, పేర్లు వ‌ద్ద‌నే క‌దా పోరాటం చేసింది.. మ‌ళ్లీ ఇదేందీ..? మండిప‌డుతున్న టీసోష‌ల్ మీడియా ఫోరం…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ కోసం కొట్లాట‌లో విగ్ర‌హాల అంశం కూడా కీల‌క‌మైన‌దే. ఆంధ్రోళ్ల పేర్లు, ఆ విగ్ర‌హాలు మాకొద్ద‌నే క‌దా అప్పుడు పోరాడింది. మిలియ‌న్ మార్చి పోరాటంలో ట్యాంక్‌బండ్‌పై విగ్ర‌హాల ధ్వంసాలు కూడా తెలంగాణ ప్ర‌జాగ్ర‌హానికి, ధ‌ర్మ‌పోరాటానికి ఓ నిద‌ర్శ‌నం. ఇప్పుడు…

బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మూడ్ బాబూరామ్ నాయ‌క్ ఏక‌గ్రీవ ఎన్నిక‌..

వాస్తవం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షుడిగా మూడ్ బాబూరాం నాయ‌క్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ప్ర‌తి ఐదేండ్లకొక‌సారి జ‌రిగే ఈ ఎన్నిక‌ల్లో గ‌తంలో చంద్రునాయ‌క్ జిల్లా అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. త‌రువాత ఈసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో బాబూరాం…

సారు .. టైమిచ్చారు..! కోదండం అండ్ టీమ్‌ను ఎట్ట‌కేల‌కు అపాయింట్‌మెంట్‌..!! క‌రివేపాకు కోదండరామ్‌.. క‌థ‌నంతో సర్కార్‌లో క‌ద‌లిక‌.. విన‌తి తీసుకున్నాడు… న్యాయం చేస్తామ‌న్నాడు…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాస్త‌వం క‌థ‌నంతో ఎట్ట‌కేల‌కు స‌ర్కార్ కోదండం అండ్ టీమ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నో హామీలిచ్చి తెలంగాణ జ‌న స‌మితి స‌పోర్టు తీసుకున్న రేవంత్‌.. సీఎం అయిన త‌రువాత మాత్రం వారి వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. దీనిపై…