ఓ కవితా…! మేరే సవాలోంకా జవాబ్ దో..!! నా ప్రశ్నలకు జవాబిచ్చి ధర్నా చెయ్..! లిక్కర్ మరకపోగొట్టుకునేందుకు బీసీల జపం… పదిహేను ప్రశ్నలను సంధించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్..
వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్! పదేండ్లు బీసీలను నిండా ముంచింది బీఆరెస్ పార్టీనేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. కవిత బీసీల కోసం ధర్నా పేరిట కొత్త నాటకానికి తెరలేపిందని తీవ్రంగా దుయ్యబట్టిన ఆయన పదిహేను ప్రశ్నలను సంధించాడు.…